కుబేర సక్సెస్‌తో తారక్‌కు కొత్త తలనొప్పి షురూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరో సినిమా హిట్ అయితే చాలు.. వెంటనే సోషల్ మీడియా జనాలు కాచుకుని కూర్చుంటున్నారు. మిగతా స్టార్ హీరోలను ఎలా ట్రోల్ చేయాలని టార్గెట్ చేసి మరి నెగటివ్గా వాళ్లను హైలెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఇండస్ట్రీలో అదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కుబేర స‌క్స‌స్.. తారక్ ట్రోలింగ్‌కు కార‌ణం అయ్యింది. ఈ సినిమా హిట్ అవడానికి.. […]

మెగాస్టార్ కోసం అనిల్ క్రేజీ ప్లాన్.. అదే నిజ‌మైతే బొమ్మ బ్లాక్ బస్టరే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బిజీ బిజీ లేనప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాలతో రాణిస్తున్న చిరు.. విశ్వంభ‌ర‌తో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇంకా ఈ మూవీ తెరపైకి రాకముందే సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రజెంట్ […]

కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కళకళలాడుతూ కనిపిస్తుంది. వేసవిలో స్టార్ హీరోలో సినిమాలేవి రాకపోవడంతో డిలా పడిపోయిన థియేటర్లు.. నాని హిట్ 3 సక్సెస్‌తో ఓ మోస్తారుగా రన్ అయ్యాయి. అయితే.. మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని రోజులు మాత్రమే థియేటర్లలో సందడి చేసింది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులుగా సందడి లేక వెలవెలబోతున్న థియేటర్లు తాజాగా రిలీజై.. కుబేరతో మరోసారి స్పెషలిటీ సంతరించుకున్నాయి. రిలీజ్‌కు ముందు […]

” టూరిస్ట్ ఫ్యామిలీ “లో జక్కన్నకు విపరీతంగా నచ్చిన ఏకైక సీన్.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు భాషా భేదాలు.. సౌత్, నార్త్ అనే తేడాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు అంతా ఒకటే పాన్ ఇండియాగా మారిపోయింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు వరకు ప్రతి ఒక్కటి పాన్ ఇండియా కాన్సెప్ట్తో రూపొందించి ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టాలని దర్శకులు కష్టపడుతున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు తీసి ఎంటర్టైన్ చేయడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వరకు వాళ్ళు చేసిన […]

మెగా హీరోల బ్లాక్ బస్టర్ నెల.. ” వీరమల్లు “కు వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్‌లలో సందడి చేస్తున్నాడు. అలా దాదాపు 5 ఏళ్లు సెట్స్‌పై ఉన్న హరిహర వీరమల్లు సినిమాను ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మొదట జూన్ 12న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ అఫీషియల్‌గా ప్రకటించినా విఎఫ్‌ఎక్స్ కారణాలతో సినిమా వాయిదా పడుతూ […]

టాలీవుడ్‌లో ఆ హీరోయిన్ల‌ను తొక్కేస్తున్నారు.. అన‌న్య నాగ‌ళ్ల షాకింగ్ … !

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం ప్రయత్నించిన అది వర్కౌట్ కాదని.. ఎవరు ఎంకరేజ్ చేయరని.. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ హీరోయిన్స్ ప‌లు సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మరి కొంతమంది డైరెక్టర్, నిర్మాతలు మాత్రం తెలుగు అమ్మాయిలకు పిలిచి మరి అవకాశం ఇచ్చిన తర్వాత.. సక్సెస్ అందుకుని వాళ్ళు పొగరు చూపిస్తున్నారని పరోక్షంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ అనన్య నాగళ్ల‌ […]

కుబేర ఛాన్స్ మిస్ అయిన‌ టాలీవుడ్ స్టార్… ధ‌నుష్ ఎలా లైన్లోకి వ‌చ్చాడంటే..!

మ్యాజికల్ డైరెక్టర్ శేక‌ర్ కముల తాజాగా తెర‌కెక్కించిన మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, గ్లింప్స్‌, ట్రైలర్‌ల‌తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఇలా భారీ అంచనాల నడుమ శుక్రవారం జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన కుబేర.. ఫస్ట్ […]

పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన త‌ర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్‌, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ […]

చిరు కెరీర్‌లో మూడుసార్లు నో చెప్పి.. నాలుగో సారి ఒప్పుకున్న పరమచెత్త డిజాస్టర్.. ఏదో తెలుసా..?

తెలుగులో సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని ముద్ర వేసుకున్న మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మల్లిడి వసిస్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌ర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న చిరు.. అనిల్ రావిపూడితో మరో కామెడీ.. క్రేజీ ఎంటర్టైలర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో ఓ యాక్షన్ క్రైమ్ మూవీలో నటించనున్నాడు. ఇలా.. ప్రస్తుతం […]