నానికి సుజిత్ క్రేజీ ఆఫర్.. ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుజీత్ పేరు గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పాత్రను సుజిత్ తీర్చిదిద్దిన తీరు చూస్తే ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో పవన్ ను చూపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి పట్టడం, ఫైట్స్, గన్ షాట్ వాట్ నాట్.. అన్నింటినీ కవర్ చేస్తూ పవన్ స్టైల్ లోనే జానీ సోల్‌ను మిక్స్ చేసి సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రేంజ్ డబల్ […]

తారక్ తో గొడవలపై రాజీవ్ కనకాల రియాక్షన్.. ఫోన్ చేస్తే అలా చేశాడా..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు ఈవెంట్‌ల‌లో.. ఇంటర్వ్యూలలో వీళ్ళు ఇద్దరికీ ఎలాంటి బాండింగ్ ఉందో క్లియర్ గా ఒకరి గురించి ఒకరు వివరిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ ఇప్పటిది కాదు.. తారక్ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచే.. వీళ్ళిద్దరి జర్నీ మొదలైంది. దాదాపు పాతికేళ్ల‌ నుంచి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. […]

డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!

గత కొద్దిరోజుల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో.. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు.. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో నెటింట పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారంపై.. దర్యాప్తును కొనసాగిస్తున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ట్‌) తాజాగా వీళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసింది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ ను సప్లై చేస్తున్న నేపథ్యంలో.. […]

మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో […]

అఖండ 2 ‘ బ్లాస్టింగ్ రోర్ ‘ రివ్యూ.. మ‌ళ్లీ అదే ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుందా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ రిలీజ్ అయిన అఖండ లాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నివ‌ర్‌ బిఫోర్ బ్లాక్ బస్టర్‌గా నిలవ‌డమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆడియన్స్ లో భారీ హైప్‌ నెలకొంది. ఇక.. […]

SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ మోస్ట్ అవైటెడ్‌ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బ‌జ్ నెల‌కొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ […]

బిగ్ బాస్ 9: దమ్ము శ్రీజ రీఎంట్రీ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9.. అన్ ఫెయిర్‌ ఎలిమినేషన్ అంటూ దమ్ము శ్రీజ పేరు తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా వేదికగానే కాదు.. బయట కూడా పెద్ద దుమారమే రేగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షను ఎదుర్కొని.. తన ఆట తీరుతో అదరగొట్టిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే.. తన గేమ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో.. […]

ఉపాసనకు మామ చిరంజీవి సీమంతం గిఫ్ట్.. ఏంటో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చి 24 గంటలు దాటుతున్నా.. ఇప్పటికీ అభిమానుల్లో ఇదే సందడి కొనసాగుతుంది. ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఈసారి.. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని.. అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. డబల్ సెలబ్రేషన్స్, డబల్ హ్యాపీ […]

జాక్పాట్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ” ఫౌజీ “లో నటించే ఛాన్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. నిన్న ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్ మేకర్స్ రివీల్‌ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రానున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ వీడియో అప్డేట్స్ మేకర్స్ షేర్ చేసుకున్నారు. అలాగే.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కోసం పాజిటివ్ టైటిల్‌ని కూడా అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా నుంచి కొత్త పోస్టర్ సైతం తెగ వైరల్ గా మారింది. […]