ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు.. థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. థియేటర్లలో రిజల్ట్ కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిజల్ట్ చాలా భిన్నంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ప్రస్తుతం భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న […]
Category: Movies
స్క్రీన్ పైకి ఉదయ్ కిరణ్ బయోపిక్.. హీరో ఎవరంటే..?
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకు ఆ పేరు తెలియకపోవచ్చు. కానీ.. 90స్‌కిడ్స్‌ను అడిగితే ఉదయ్ కిరణ్ రేంజ్, క్రేజ్ అర్థమవుతుంది. అప్పట్లో ఆయన సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాలీవుడ్‌ను షేక్ చేశాడు ఉదయ్ కిరణ్. అతితక్కువ సమయంలోనే సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా రాణించి.. అంతే వేగంగా డౌన్‌ఫాల్ ఎదురుకున్నాడు. […]
ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ.. తల్లి, చెల్లెళ్లతో చిరు..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు ఉమెన్స్ డే సందర్భంగా తల్లి అంజనాదేవి, చెల్లెలు విజయ దుర్గ, మాధవి లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన చిన్ననాటి అన్ని విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు చిరు. అమ్మ ఇచ్చిన ధైర్యం, ఫేవరేట్ ఫుడ్ చైల్డ్ మెమోరీస్ ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చిరంజీవి నే ఎక్కువ అల్లరి […]
లేడీ గెటప్ లో ఉన్న ఈ బుడ్డోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా త్రో బ్యాక్ థీం తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ క్రేజీ హీరో లేడీ గెటప్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇంతకీ లేడీ గెటప్‌లో.. క్యూట్ స్టిల్స్ ఇస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఇతను ఓ మెగా హీరో. మెగాస్టార్ సినీ […]
మహేష్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న తారక్ సెంటిమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేశాడు జక్కన్న. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ను సంపాదించుకోవడమే కాదు.. టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన ఘనత సైతం జక్కన్న కి సొంతం. ఇకపోతే.. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం […]
మహేష్ కోసం నమ్రత ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా.. ఆ విషయంలో నిజంగానే సూపర్ స్టార్ సో లక్కీ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంటల్లో మహేష్ బాబు, నమ్రత పేర్లు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఆయన సతీమణి నమ్రత కూడా కెరీర్ మొదట్లో ఎక్కువ సంఖ్యల్లో సినిమాల్లో నటించి తన నటనతో సత్తా చాటుకుంది. అయితే.. మహేష్‌తో పెళ్లి తర్వాత రకరకాల కారణాలతో నమ్రత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చిన ఆమె […]
SSMB 29: లీక్స్ నుంచి తప్పించుకునేందుకు జక్కన్న సెన్సేషనల్ డెసిషన్.. ఇకపై నో ఛాన్స్..!
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించిన, లేదా పొలిటికల్, ఇంక ఏ రంగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలైనా.. ఎంత గోపియంగా ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించినా సరే.. అవి ఏదో ఒక లీక్‌ల రూపంలో క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు.. ఎలాంటి రంగం అయిన కూడా.. సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉంటున్నాయి. ఇలాంటి క్రమంలోనే.. […]
మూడు పండగలకు మూడు సినిమాలు..తారక్ స్పీడుకు నో బ్రేక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్, దేవర లాంటి రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌లను అందుకున్న తారక్.. ఫ్యూచర్ ప్లాన్ అంతకుమించేలా ఉండనుందట. తారక ఈసారి ధియేటర్లలో రచ్చ మాములుగా ఉండదని.. ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు తారక్ ప్లాన్ ఏంటి.. వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]
వెంకటేష్‌కు ఘోర అవమానం.. అతను ఓ డమ్మీ పీస్ అంటూ రైటర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ అందుకొని ఏకంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టిన వెంకటేష్ కు ఘోర అవమానం ఎదురయింది. ఓ రైటర్ తాజాగా వెంకటేష్‌ను డమ్మీ పీస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ రైటర్ ఎవరు.. ఎందుకు అంతలా వెంకటేష్‌ను అవమానించాడు ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది […]