గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ.. తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావచ్చు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరొక పాత్రలో కనిపించనుంది. […]
Category: Movies
టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?
సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]
” గేమ్ ఛేంజర్ ” ఆడియన్స్‌కు ఫ్యీజులు ఎగిరే సర్‌ఫ్రైజ్ ఇది..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, […]
ఎట్టకేలకు ప్రభాస్ – అనుష్క నుంచి గుడ్ న్యూస్.. ముహూర్తం పిక్స్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటకు టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు వీరికి సంబంధించిన న్యూస్.. టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఫైనల్గా ప్రభాస్, అనుష్క ఒకటి కానున్నారని.. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అంటూ సమాచారం. అయితే ఇది ప్రభాస్, అనుష్కల పెళ్లికి సంబంధించిన న్యూస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న న్యూస్ వీళ్ళ పెళ్లి గురించి […]
గేమ్ ఛేంజర్.. టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ కు పర్మిషన్లు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాకండిగా చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది మొత్తం పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ అవ్వనున్న క్రమంలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి కండిషన్స్ పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూ పై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని అందరూ ఆందోళన పడ్డారు. ఈ […]
ఏపీలో సంక్రాంతి సినిమాలకు హైకోర్ట్ ఝలక్.. కీలక ఆదేశాలు జారీ.. !
సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్‌కు సెద్ద పండుగ సీజన్. ఇలాంటి క్రమంలోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు దర్శక, నిర్మాతలు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ నటించిన మూడు సినిమాలు […]
ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్స్టార్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చరణ్.. మరికొద్ది రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా.. భారీ బడ్జెట్ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన శంకర్.. ఈ సినిమాకు డైరెక్టర్గా […]
మోక్షజ్ఞ మూవీ.. ప్రశాంత్ వర్మకు యాంటీగా నందమూరి ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకును గ్రాండ్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేద్దామన్న బాలయ్య ఆలోచనకు ఆదిలోనే బ్రేక్ పడింది. మోక్షజ్ఞ సినిమా కేవలం అనౌన్స్మెంట్ కి పరిమితమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా సినిమా వస్తుందా.. లేదా.. అనేది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికీ అటు బాలకృష్ణ.. ఇటు ప్రొడక్షన్ సంస్థ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులలో సందేహాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇక ఈ గ్యాప్‌లోనే నందమూరి […]
విశాల్‌తో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ వెనక అసలు కారణం ఇదా..?
కోలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్‌లో రిలీజ్ అయిన విశాల్ సినిమాలు తెలుగులోనూ డజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా వీశాల్ ఎప్పుడో నటించిన మదగజరాజా సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా విశాల్ అందులో […]