మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఇండియన్ మూవీ SSMB29. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. గత రెండు వారాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ ఏడాది జనవరిలో.. సినిమా షూట్ స్టార్ట్ అయిందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ షూటింగ్ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. మొదటి స్కెడ్యూల్ పూర్తయిందని సమాచారం. ఈ క్రమంలోనే […]
Category: Movies
సీనియర్ ముద్దుగుమ్మలను ఫాలో అవుతున్న శ్రీ లీల.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా మారి వరస సినిమా ఆఫర్లను అందుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించిన రేంజ్లో సక్సస్ అందుకోకపోయినా అమ్మడి నటన, డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మంచి పాపులారిటి దక్కించుకున్న శ్రీ లీల.. […]
వార్ 2: హీరోకి తీవ్ర గాయాలు.. ఇక రిలీజ్ కు బ్రేక్ పడినట్టేనా..?
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తాజా మూవీ వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీలో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై తారక్ ఫ్యాన్స్ లోను మంచి ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని.. స్పెషల్ సాంగ్స్ కూడా షూటింగ్లో […]
ఓ హీరోయిన్ కేవలం 23 రోజులే రియల్ లైఫ్ లో సీఎంగా వ్యవహరించిందని తెలుసా.. ఆమె ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న చాలా మందికి పాలిటిక్స్, పొలిటిషయన్స్‌తో టచ్ ఉండనే ఉంటుంది. అలా.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అందుకున్నారు. హీరోలతో పాటు.. హీరోయిన్స్ కూడా రాజకీయాలను శాసించడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అన్నాదురై ఇలా చాలామంది నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయాలను శాసించిన సంగతి తెలిసిందే. అయితే మహిళలలో చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాలను శాసించారు. అలా మహిళా […]
సౌందర్యను మోహన్ బాబే చంపించాడు.. సాక్ష్యం నేనే.. చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే సౌందర్య పేరు టక్కున వినిపిస్తుంది. కట్టుబొట్టు, సాంప్రదాయంతోనే కాదు.. అందం, అభినయంతోను తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది సౌందర్య. ఇక టాలీవుడ్‌లో వెంకటేష్, జగపతిబాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి తన స్టామినా నిరూపించుకుంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే మోహన్ బాబు కమెడియన్‌గా కొనసాగుతున్న క్రమంలోనూ ఆయనతో పలు సినిమాల్లో నటించింది. ఇక వీరిద్దరి కాంబోలో […]
రాజాసాబ్: నేనేం దెయ్యం కాదు.. నా రోల్ అదే.. నిధి అగర్వాల్ క్లారిటీ..!
స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు.. తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో విపరీతంగా క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకున్నా.. కుర్రాళ్లకు మాత్రం హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. మత్తెక్కించే చూపులతో.. డస్కీ స్కిన్ టోన్ తో.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ఊరిస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుంది. అలా పలు క్రేజీ ప్రాజెక్టుల […]
తారక్ – నెల్సన్ మూవీ టైటిల్ చూశారా.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత తన ప్రతి సినిమా విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు తారక్. మార్కెట్ను మరింత పెంచుకునే దిశగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం.. తారక్ పూర్తిస్థాయి బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత చేరువ కావాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడు. ఆగస్ట్‌లో వార్ 2 సినిమా రిలీజ్ కానుంది. […]
ఆ మెగా హీరోతో రొమాన్స్ కి సై అంటున్న అక్కినేని కోడలు.. షాక్ లో ఫ్యాన్స్..!
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభిత ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతుంది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడమే దీనికి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. నాగ చైతన్య హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడి కొంతకాలం రహస్య ప్రేమాయణం తర్వాత వారి ప్రేమను ఎంగేజ్మెంట్‌తో అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. మరి కొంతకాలానికే.. ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం చేసుకొని ఒకటయ్యారు. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్దంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. […]
రకుల్ ప్రీత్ ప్రైవేట్ పార్ట్ సర్జరీ చేయించుకుందా.. ఏం జరిగిందంటే..?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. తనదైన నటన, అందంతో పాటు తెలివితేటలతో చాలా కాలం ఇండస్ట్రీలో రాణించింది. ఈ క్రమంలోని వెంకటాద్రి […]