ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ ప్రారంభమైంది. తెలుగు హీరోలు గొప్ప అంటే.. తమిళ హీరోలే గొప్ప అంటూ.. కాదు హిందీ హీరోలే గొప్ప అంటూ.. వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కు సంబంధించిన పోటీ నెలకొంది. ఇందులో […]
Author: Editor
ఇప్పుడు ఆ మూవీ చూస్తే నాకే సిగ్గేస్తుంది.. సమంత షాకింగ్ కామెంట్స్..!
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ను దశాబ్దకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలా అందరి సరసన నటించి.. తెలుగులో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ కి సిద్ధమైంది. నటిగా కాకుండా.. నిర్మాతగా ఈసారి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయిన శ్యామ్.. […]
ఇక్కడ అట్టర్ ప్లాప్.. అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు బ్రేక్..!
టాలీవుడ్ మేగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి.. ఆడియన్స్‌ను పలకరించాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పరమరొటీన్ స్టోరీ తో వాస్తవానికి దూరంగా రూపొందిన ఈ మూవీపై రిలీజ్కు ముందే భారీ అంచనాల నెలకొన్నయి. కాగా […]
తారక్ మామకి హైడ్రా దెబ్బ.. పిల్లాడి లెటర్ తో నార్నె కు బిగ్ షాక్..!
ప్రభుత్వ చెరువులు, భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుని కట్టడాలు స్థాపించారని.. హైడ్రా చేస్తున్న ఆపరేషన్‌లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత పెద్దవారు ఉన్నా సరే హైడ్రా అస్సలు సహించడంలేదు. వదిలి పెట్టడం లేదు. అలా తాజాగా హైదరాబాద్లో పెద్ద చాపే ఇప్పుడు హైడ్రా వలలో పడింది. ఏకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామ.. బిగ్ బడా బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న భూమి పై హైడ్రా ఆపరేషన్ నిర్వహించారు. […]
మహేష్ నటించిన ఆ మూవీ ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్‌తో ఫ్లాప్ సినిమాలు సైతం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు ను స్టార్ హీరో చేసిన సూపర్ హిట్ మూవీని మాత్రం రీ రిలీజ్‌లో అసలు ఎవరు చూడడానికి కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు. ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ చేసినా కలెక్షన్లు […]
ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఇలానే అడుగుతారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంది.. తెలుగు సోయగం తేజస్వి మదివాడ. ఈ అమ్మడుకి.. ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల కంటే గ్లామర్ షోలతో కుర్రాళ్ళను ఎక్కువగా కాక పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ రియాల్టీ షోతో విపరితమైన పాపులారిటీ దక్కించుకుంది. అయితే చివరివరకు ఆడి విన్నర్‌గా మాత్రం నిలవలేకపోయింది. తన ముక్కుసూటి మనస్తత్వంతో.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ హౌస్ మెట్‌లకే […]
తల్లితో తన ఫోటోలను షేర్ చేసిన మహేష్.. మిస్ యు అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రిన్స్గా అడుగుపెట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సినీఈ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్లను సొంతం చేసుకున్న మహేష్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టులో మహేష్.. బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు తల్లిని గుర్తు […]
రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అసలు తగ్గట్లేదుగా..!
నందమూరి నటసింహం బాలయ్య పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలవుతాయి అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ఫస్ట్ షో వస్తుందంటే చాలు థియేటర్లలో ఏ రేంజ్‌లో సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలయ్యకు మహర్దశ నడుస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. కాగా.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో […]
షూటింగ్ కు అలా రమ్మన్నారు.. చాలా ఫీలయ్యా.. పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస ప్లాప్‌లు ఎదురుకావడంతో ఫెడౌట్ దశకు చేరుకుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోల్కొని అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సూర్య రెట్రో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది పూజ హెగ్డే. అలా.. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ […]