ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న చాలామంది ఒక్క విషయంలో మాత్రం నానిని చూసి నేర్చుకోవాలని.. ఆ విషయంలో నాని గ్రేట్ హీరో అంటూ.. శభాష్ నాని అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నానిని అంతలా ప్రశంసించడానికి కారణమేంటి.. ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే.. తమది కాకపోతే మాత్రం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేసేస్తూ.. ఎడాపెడా వాడేస్తూ ఉంటారు. అదే వారిదైతే మాత్రం […]
Author: Editor
మెగాస్టార్ సినిమాకు విలన్‌గా ఆ కుర్ర హీరో.. అనిల్ ఏం ప్లాన్ సామీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఓ కామిక్ పాత్రలో చిరంజీవి ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించనున్నాడు. ఇక స్టోరీకి చిరు ఎంతలా కనెక్ట్ అయ్యారో గతంలో ఆయన చేసిన కామెంట్స్‌తోనే అర్థమయింది. అనిల్ నాకు కథ చెబుతున్న టైంలో నవ్వు ఆపుకోలేకపోయాను.. చాలా కాలం తర్వాత కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పని చేస్తున్న ఫీల్ వస్తుందని.. అలా అని సినిమాలో యాక్షన్ […]
పాడుతా తీయగా: వివాదంలో ప్రవస్థితికి మద్దతుగా మరో సింగర్.. బిగ్ బాంబ్ పేల్చిందిగా..!
సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగా వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యంగ్ సింగర్ ప్రవస్థి చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన ఈ రియాలిటీ షో ప్రస్తుతం కుట్రలు, రాజకీయాలు, పక్షపాతలతో కొనసాగుతుందని ప్రవస్థి షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తమకు ఇష్టమైన వారికి మాత్రమే మంచి మార్కులు ఇస్తున్నారని.. సాంగ్ సెలక్షన్ విషయంలోనూ మాకు చెత్త […]
టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు…. షాకింగ్ లెక్కలు…!
ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు తెరకెక్కి బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తూ ఉండేవి. అప్పట్లో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు.. కథ బాగుండి మూవీ హిట్ అయితే చాలు అని సినిమాలో నటించడానికి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు. అలాగే స్టోరీ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేసేవారు. ఇక ఇటీవల కాలంలో హీరోల రేంజ్ పూర్తిగా మారిపోయింది. రెమ్యునరేషన్ ముఖ్యంగా భావిస్తున్నారు. కథ ఎలా ఉన్నా.. రెమ్యూనరేషన్ విషయంలో […]
ఫౌజీలో ప్రభాస్ తల్లిగా బాలయ్య హీరోయినా.. అసలు గెస్ చేయలేరు..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. చివరిగా కల్కి, సలార్ సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరడజను పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. తాజాగా డైరెక్టర్ మారుతి రాజాసాబ్ సినిమా షూట్‌లో గడిపిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సీతారామం ఫెమ్.. హనురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా […]
కెరీర్ లో ఎంత మందితో కలిసి నటించిన తారక్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌తో పాటు.. పర్సనల్ లైఫ్ లోను తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న తారక్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తారక్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీ లైన్ అప్లో సెట్ చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే చాలామంది […]
కల్కి సీక్వెల్ రిలీజ్ పై డైరెక్టర్ ఫన్నీ క్లారిటీ.. ఏం చెప్పాడంటే..?
గతేడాది ప్రభాస్ హీరో గా తెరకెక్కి.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో కల్కి ఒకటి. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ సినిమా అంచనాలను మించి లాభాలను కొల్లగొట్టింది. డైరెక్టర్ నాగ వంశీ.. ఈ సినిమాతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కల్కి సీక్వెల్‌పై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాల నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సీక్వెల్ వస్తుందా అంటూ.. ప్రభాస్ అభిమానులే కాదు.. సాధరణ ఆడియన్స్ కూడా ఎంతోమంది నెటింట చర్చలు మొదలు పెట్టారు. […]
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ సినిమాల లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోల తమ వరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. స్టోరీ నచ్చక కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తే.. డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా.. మరేfy కారణాలతో కొన్ని సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే.. కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి కొంత స్కెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోను కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించిన తర్వాత రకరకాల కారణాలతో ఆగిపోయిన సందర్భాలు […]
టాలీవుడ్ లో 1111 రోజులు ఆడేనా ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ అయ్యి.. 50 రోజులు ఆడిందంటేనే గొప్ప విషయం. మహా అయితే వంద రోజులు. అంతకుమించి సినిమా ఆడడం అంటే అది పెద్ద మిరాకిల్. ప్రస్తుతం సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి అతి తక్కువ సమయంలోనే కలెక్షన్లు రాబట్టి తమ సినిమాను హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు నిర్మాతలు. అయితే.. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమా 100 రోజులు కచ్చితంగా ఆడితేనే అది హిట్. ఇక 175 రోజులు […]