టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోల అందరికీ బ్లాక్ బస్టర్లు అందించిన పూరి.. ఒకప్పుడు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయారు. అయితే ప్రస్తుతం ఫామ్ లో లేకున్నా.. పూరి జగన్నాథ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా పూరి కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఆయన […]
Author: Editor
చిరు వర్సెస్ తారక్.. ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్న బాక్సాఫీస్ వార్..
ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ చాలా స్పెషల్ సీజన్. ఈ క్రమంలోనే మధ్యలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలపై ఎప్పటికప్పుడు హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈసారి పొంగల్ బరిలో ఓ ఇంట్రెస్టింగ్ వార్ నెలకొన్ననుందట. ఆ వార్ ఎవరికో కాదు.. సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అలాగే పాన్ ఇండియన్ స్టార్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్‌కు మధ్య. ఇద్దరు బడా హీరోలు కావడం.. చిరుతోపాట్టే తారక్ […]
ఆ స్టార్ హీరోయిన్ మొగుడి కోసం తలపడుతున్న శ్రీలీల, అనన్య..
టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన శ్రీలీల… తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా.. శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో జాక్ పాట్ ఆఫర్ వచ్చిందట. హిందీలో ఓ బిగెస్ట్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వచ్చిందని దీంతో శ్రీలీల ఫుల్ ఖుషి అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ […]
కృష్ణ తో మొదలుపెట్టి పవన్ తో ఎండ్ చేసిన ‘ బద్రి ‘.. ఆగిపోయిన ‘ థిల్లానా ‘ అసలు స్టోరీ ఇదే
ఓ హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో నటించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. అలా అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు బద్రి. ఎస్.. మొదట ఈ సినిమాను ధిలాన టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ ను పెట్టి ఈ కథ తీయడానికి సిద్ధమయ్యాడట పూరి. ఇక సినిమా […]
బన్నీ – అట్లీ మూవీ.. సమంతకు నయా టార్చర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్‌బస్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే […]
అఖండ 2 : జార్జియ స్కెడ్యూల్‌లో కొత్త క్యారెక్టర్..అదిరిపోయే ట్విస్ట్ ఇది.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో అఖండ తాండవంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు […]
‘శుభం’ ట్రైలర్.. ఊహించని పాత్రలో సమంత.. అదరగొట్టేసిందిగా..!
స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్గా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా తన పనుల్లో బిజీగా గడుపుతున్న సామ్.. శుభం సినిమాను రూపొందించింది. రాజ్ నిడమొరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో తెగ […]
గీతా ఆర్ట్స్‌లో లెక్కలు మారిపోయాయ్.. బన్నీ వాస్ ప్లేస్‌లో ఆమెదే పెత్తనం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లలో గీత సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అయినా.. వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. కాగా.. గీత సంస్థ అధినేత అల్లు అరవింద్. అయన తర్వాత స్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే మాత్రం బన్నీవాస్ పేరే ఎక్కువగా వినిపించేది. పవన్ పొలిటికల్ ఈవెంట్లలోను బన్నీవాస్ తనవంతుగా […]
షాక్ ఇస్తోన్న హీరోలు… డిజాస్టర్ దిశగా టాలీవుడ్ 2025 ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టార్ హీరోస్ అంతా దెబ్బ పై దెబ్బ వేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట సమ్మర్‌లో వస్తాయన్న సినిమాలేవి సమయానికి రాకుండా.. ఎప్పటిలానే వాయిదా పడుతూ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయ్యాయి. దీంతో.. గత ఏడాది ఏప్రిల్ నెల అంతా వెలవెలబోయింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా.. వస్తాయనుకున్న సినిమాలు రాకపోగా.. వచ్చిన సినిమాలేవి సక్సెస్ అందుకోవడం లేదు. గతేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లు […]