గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని […]
Author: Editor
ఇండో పాక్ వార్: పాకిస్తాన్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలట.. !
ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్‌లు కూడా.. అదే కోవకు చెందుతాయి. పాకిస్తాన్‌ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద […]
ఆపరేషన్ సింధూర్ కాకుండా మరేదో ప్లాన్ చేస్తున్నారా.. ఆయనతో మోడీ భేటీ అందుకేనా..?
పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా తీసుకుని వాటిని నేలమట్టం చేసింది. ఈ సంఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్ ప్రతిదాడికి దిగింది. మిస్సైల్ తో భారత ఆర్మీ పై దాడికి ప్రయత్నించింది. అయితే.. భారత్ ఈ సమస్యను పూర్తిగా ఏస్ 400 డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టింది. ఇక గురువారం రాత్రివేళ 15 ఇండో నేవి స్థావరాలపై భారీ ఎత్తున […]
పాక్ ఆటలు కట్టించేస్తున్న భారత్ ‘ సుదర్శన్ చక్ర ‘.. దీని గురించి మీకు తెలుసా..?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్.. కేవలం 25 నిమిషాల్లోనే 9 పాకిస్తాన్ ఉగ్రస్తావురాలపై 24 క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలోనే పాక్ భారత్ పై ప్రతికార చర్యకు దిగింది. అదే సమయంలో భారత్ సుదర్శన చక్రం పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఎస్.. ఆపరేషన్ సింధూర తర్వాత పాకిస్తాన్ ప్రతికార చర్యలో భాగంగా వైమానిక క్షిపణి, డ్రోన్ల దాడులకు దిగిన […]
ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్
పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]
భారత్ vs పాక్: యుద్ధంలో ఏం జరుగుతుంది.. మోడీ జాతకం పై జ్యోతిష్యం ఇదే..!
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి పలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఇండియన్ నేవీ సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్యయుద్ధ వాతావరణ మొదలైంది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని కొన్ని నావి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఇస్లామాబాద్, లాహోర్లపై బాంబు దాడి జరిగిందని సమాచారం. ఇక ఈ ఇండో, పాక్ […]
ఎప్పుడు పని చేస్తాయో తెలియని చైనా రాకెట్స్ తో భారత్ పై యుద్దమా.. ?
పహల్గాం ఉగ్ర దాడితో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనవసరంగా భారత్‌ను టచ్ చేసిన పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ దాడులను అంతే స్పూర్తతి తిప్పి కొడుతుంది. తాజాగా ఈ ఉగ్రదాడల పరంపరలో.. మరో ఘట్టం జమ్ము ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్. ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వరి, సాంబ, ఆర్ఎస్, పురనీయ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత్ నావి బలంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్లాన్ పూర్తిగా ప్లాప్ అయింది. […]
దట్ ఇజ్ భారత్ ఆర్మీ.. రెండు రోజులకే పరారీలో పాక్ ప్రధాని..
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే […]
” శుభం ” రివ్యూ.. సమంత నిర్మాతగా హిట్ కొట్టిందా..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు నిర్మాతలుగా మారి సినిమాలను రూపొందించడం ఎప్పటినుంచో ఉంది. తాజాగా సమంత కూడా అదే బాటలో అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. నిర్మాతగా మారినా ఈ అమ్మడు.. శుభం సినిమాతో తన ప్రయత్నాన్ని ప్రారంభించి.. నిర్మాత గానీ కాదు.. కీలక పాత్రలోనూ నటించింది. ఇక నవీన్ కండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ […]