వార్ 2 దెబ్బకు కూలి ఢమాల్.. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది గంటల్లోట బెస్ట్ ఫైట్ మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ సినిమాల మధ్యన కాంపిటీషన్ ఆడియన్స్‌ అందరిలోనూ పీక్స్ లెవెల్‌లో హైప్‌ నెల‌కొంది. భారీ బడ్జెట్‌లో భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ఇరు సినిమాలు ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమై స‌త్తా చాటుతున్నాయి. ప్రెజంట్ ఉన్న టాక్ ప్రకారం వార్ 2 కంటే.. ఎక్కువగా కూలి సినిమా కలెక్షన్‌ల‌తో సత్తా చాటుకుంటుందని […]

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్.. మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 సినిమా.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీం.. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. త‌న ఎదుగుద‌ల‌కు తాత ఎన్టీఆర్‌, నాన్న హ‌రికృష్ణ‌లు త‌ప్ప మరెవరు కార‌ణం కాదంటూ ఎన్టీఆర్ చేసిన […]

వార్ 2 తెలుగు రాష్ట్రాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. తారక్, హృతిక్ టార్గెట్ ఎంతంటే..?

ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా వార్ 2 రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తొలిసారి తారక్ ఈ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్నాడు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లో సైతం ఈ బాలీవుడ్ మూవీపై మంచి హైప్‌ నెలకొల్పింది. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ ఈ సినిమాతో అభిమనులు రెండు కాలర్‌లు ఎగరేసుకొని తిరిగేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.75 […]

హృతిక్ అన్న హిస్టరీ తెలిసే అలా అన్నావా.. తారక్‌పై బాలీవుడ్ ఫైర్..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. తార‌క్‌తో పని చేసే కోస్టార్స్ సైతం తారక్‌ను అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం.. ఆయన నటన మాత్రమే కాదు ఆయన మనస్తత్వం కూడా. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్.. సాధారణంగా ఎవరి విషయంలోనైనా నోరు జారడు. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా.. ఎప్పుడైనా సరే […]

కూలీ, వార్ 2 సినిమాల అడ్వాన్స్ సేల్స్.. వార్ 2 మరీ ఇంత వీకైపోయిందే..?

రేపు.. (ఆగస్ట్‌ 14) కూలీ, వార్ 2 రెండు సినిమాలు మధ్యన టఫ్ కాంపిటీషన్ మొదలుకానుంది. రెండు సినిమాలపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకటి బాలీవుడ్ మూవీ.. మరొకటి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ.. టాలీవుడ్ ఆడియన్స్ లోను రెండు సినిమాలపై మంచి అంచనాల నెలకొన్నాయి. ఫ్యాన్స్ తో పాటు.. సినీ లవర్స్ సైత్ ఏ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి క్రమంలో అన్ని చోట్ల […]

కూలీ క్లైమాక్స్ లో రోలెక్స్.. కానీ ట్విస్ట్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. భారీ అంచనా నెల‌కొల్పిన‌ ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆగస్టు 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్‌ ఉపేంద్ర, మలయాళ యాక్టర్ సౌబిన్ సాహిర్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలకపాత్రలో మెరవనున్నారు. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్‌ను […]

కూలీ కోలీవుడ్ టాక్.. లాంగ్ రన్ లో మూవీ పరిస్థితి ఇదేనంటు క్రిటిక్స్ షాకింగ్ రివ్యూ..!

ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ స్టార్ హీరో అయినా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని కష్టపడుతున్నారు. కంటెంట్ ఏదైనా.. స్టోరీ ఎలాంటిదైనా.. ఫైనల్ గా వాళ్ళ లక్ష్యం మాత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేయడం. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోస్ అంతా తమ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు […]

వార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హృతిక్ కంటే తారకే..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటి.. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే.. తారక్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం.. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నెగటివ్ […]

ప్రీ సేల్స్ లో కూలీ బీభత్సం.. కోలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కింగ్ నాగార్జున విలన్ పాత్రలో, అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేసిన‌ లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాలో ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. మాస్ ఫాక్ట్.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై అదే రేంజ్‌లో హైప్‌ మొదలైంది. యాక్షన్ స్పెషలిస్ట్ […]