కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1 లేటెస్ట్గా రిలీజై.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. సౌత్‌తో పాటు.. ఈ సినిమా నార్త్ లోను సత్తా చాటుకుంటుంది. విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా హైయస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రెండో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో కేజిఎఫ్ 2 నిలవగా.. 2వ స్థానంలో కాంతర చాప్టర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. త్వరలోనే.. కేజిఎఫ్ […]
Author: Editor
టాలీవుడ్ క్రేజ్ వాడి తెలుగు నిర్మాతలను దోచేస్తున్న ధనుష్.. ఒక సినిమాకు ఎన్ని కోట్లు అంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ సినిమాలను సైతం తెలుగులో డబ్ చేసి.. మంచి సక్సెస్ అందుకుంటున్న ధనుష్.. ఇటీవల ఇడ్లీ కొట్టు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా.. కాంతార క్రేజ్ దెబ్బకు వెనకపడిపోయింది. అయితే.. ప్రజెంట్ ధనుష్ భారీ […]
పవన్ క్రేజీ లైనప్.. ఏకంగా నలుగురు నిర్మాతలకు డేట్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాల్లో రాణిస్తూనే.. మరోపక్క రాజకీయాల్లోను బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి పవన్ ఒప్పుకున్న సినిమాలను చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను మాత్రమే చేసి పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే.. వాటికి చెక్ పెడుతూ సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా సినిమాలు చేస్తానని ఇప్పటివరకు […]
నయన్ టాప్ 10 కాంట్రవర్సీస్.. బన్నీ, ధనుష్, త్రిష తో గొడవలకు కారణాలు..!
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయన్ సినిమాలతో పాటు.. కాంట్రవర్సీలతోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతునే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విషయాలతో వివాదాల్లో చిక్కుకున్న ఈ అమ్మడు.. కెరీర్లో హాట్ టాపిక్స్‌గా మారిన టాప్ 10 కాంట్రవర్సీల లిస్ట్ ఒకసారి చూద్దాం. ధనుష్ తో నయనతార కాంట్రవర్సీ నయన్‌కు తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌తో వివాదం అయ్యింది. ఈ విషయంలో వారు కోర్టు […]
రియల్ ఫ్రెండ్ షిప్: కష్టకాలంలో త్రివిక్రమ్ చేసిన హెల్ప్ తో సునీల్ లైఫ్ టర్న్..!
టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైపోతుంది. ఇక కమెడియన్ కమ్ హీరో.. సునీల్ కి కూడా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ బిజీ స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు.. తమ సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సక్సెస్‌లను సాధించి రాణిస్తున్నారు. కానీ.. ఈ సక్సెస్ వెనుక ఎన్నో సంఘర్షణలు […]
నెట్ ఫ్లిక్స్ కు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్.. నోటీసులు జారీ.. కారణం ఇదే..!
పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ సొంత సంస్థ.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు నుంచి న్యాయపరమైన ఇబ్బందులను ఈ సంస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా.. హైకోర్ట్ ఈ సంస్థలకు ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు జారీ చేసింది. ముంబై జానర్ డైరెక్టర్‌గా పని చేసిన సమీర్ వాంఖడే.. ఈ సంస్థలపై నమోదు చేసిన పరువు నష్టం దాబా కేసులో […]
కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. ఆ లిస్టులో 2వ మూవీగా రికార్డ్..!
కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. కాంతారకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా.. తాజాగా రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం. సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఈ రేంజ్లో కలెక్షన్లు […]
చరణ్ పెద్ది బిగ్ అప్డేట్.. ఆ మ్యాటర్ లో నా డౌట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పిరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రుపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫ్రేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలో మెరువనున్నారు. ఇక చరణ్ […]
ఆ విషయంలో రష్మికనే ఫాలో అవుతున్న శ్రీ లీల.. కన్నడ కుట్టి అనిపిచ్చుకుందిగా..!
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త కొత్త హీరో, హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్లుగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్లుగా మారినా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు మాత్రం తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు. తమ అందం, అభినయంతోపాటు.. సింపుల్ నేచర్, మాట్లాడే విధానంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలా ప్రస్తుతం.. టాలీవుడ్ టాప్ […]