టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఇక వరుస సూపర్‌హిట్ లను తన ఖాతాలో వేసుకున్న సమంత… అనారోగ్య సమస్య కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇక ఈ వ్యాధి నయమైన అనంతరం సమంత ఇండస్ట్రీలో కొనసాగనుంది. ఇక ఈమె సినిమాలు చేయనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే మరో న్యూ లుక్ లో కనిపించింది సామ్.
స్టైలిష్ డ్రెస్ ధరించి, నడుము పై చేతులు పెట్టుకుని… ఎదా అందాల ప్రదర్శనతో ఫాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈమె ఫోటోలు చూసిన అభిమానులు…” నిలువెత్తు అందం అంటే ఇదేనేమో “… అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.