టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి. మొదట్లో ఫ్లాప్స్ అందుకున్న చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే చిరంజీవి కెరీర్ లోనే విడుదలైన మొదటి రోజు డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1). ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా మొదట రోజే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
2). సైరా నరసింహారెడ్డి:
సురేందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి 30 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.
3).శంకర్ దాదా జిందాబాద్:
సూపర్ హిట్ అయినా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి సీక్వెన్స్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
4) బిగ్ బాస్:
చిరంజీవి రోజా హీరో హీరోయిన్లుగా విజయ బాపనేడు దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్ బాస్ చిత్రం మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
5) రిక్షావోడు:
చిరంజీవి హీరోగా, రోజా, నగ్మా, సౌందర్య హీరోయిలున్గా నటించిన చిత్రం రిక్షావాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది.
6). రాజా విక్రమార్క:
చిరంజీవి హీరోగా రవి రాజా పెనిశెట్టి దర్శకత్వం లో తర్కెక్కిన ఈ చిత్రం అమల, రాధక హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాప్ తెచ్చుకుంది.
ఈ సినిమాలే కాకుండా చిరు నటించిన అంజి, మృగరాజు, జేబుదొంగ, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, రుద్రనేత వంటి చిత్రాలు కూడా మొదటి రోజే డిజాస్టర్లు గా నిలిచాయి.