అందరిని ఆకట్టుకుంటున్న కృష్ణ విందా విహరి ట్రైలర్(వీడియో)..నాగశౌర్య ఖాతాలో మరో హిట్ పక్కా..!

తాజాగా కోద్దిసేపటి క్రితం హీరో నాగ‌శౌర్య‌ నటించిన కృష్ణ వింద విహారి సినిమా ట్రైలర్ విడుదలైంది. విభిన్నమైన కథాంశాలతో లవ్ ట్రాక్ తో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ తో మంచి కామెడీ ట్రాక్ తో ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.

Krishna Vrinda Vihari review. Krishna Vrinda Vihari Telugu movie review,  story, rating - IndiaGlitz.com

ట్రైలర్ను చూస్తుంటే ఈ సినిమాతో నాగశౌర్య హిట్ కొడతారని అర్థమవుతుంది. ఈ సినిమాను అనీష్ ఆర్.కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో నాగశౌర్యకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ షిర్లీ సెటియా నటించింది. మహతి సాగర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాని నాగశౌర్య ఓన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share post:

Latest