భారీ లెవెల్ లో ప్రభాస్ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి అంత సిద్ధం… ప్రభాస్ పాల్గొంటాడ??

ప్రభాస్ అభిమానులు అంత ఎంతో ఆతృత గా ఎదుసుచూస్తున్న సినిమా ఆదిపురుష్.ఈ సినిమా షూటింగ్ మొత్తమ్ పూర్తి చేసుకుంది,ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాల ముమ్మరంగా సాగుతున్నాయి.అయితే ఆఫీషియల్ ప్రమోషన్స్ ఈ దసరా కి స్టార్ట్ కాబోతున్నాయి అని,ప్రభాస్ రాంలీలా పండుగ లో పాల్గొంటారని సమాచారం.

అయితే తెలుగు ప్రమోషన్స్ కూడా భారీ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టడానైకి ముందు ప్రభాస్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి,తర్వాత ఈవెంట్స్ లో పాల్గొంటారట.అయితే ఇంకా చాల రకాల ప్లన్స్ ఈ ప్రమోషన్స్ కోసం చేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమా లో ప్రభాస్ పక్కన హెరాయిన్ సీత గా కృతి సనన్ నటిస్తున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ పెదనాన,రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించారు.

ప్రభాస్ కుటుంభం కోలుకోలేని దుఃఖం లో వుంది.మరి ఈ పరిస్థితుల్లో ప్రభాస్ కుటుంబాన్ని వదిలి ప్రమోషన్స్ కి వస్తారో లేదో వేచిచూడాల్సిందే.ఏర్పాట్లు ఎలా వున్నా ఇపుడు కృష్ణంరాజు గారి కుటుంబానికి అన్ని ప్రభాస్ ఏ కనుక మరి డార్లింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Share post:

Latest