ఈ సీనియర్ హీరోయిన్స్ సెల్ఫీ వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

ఈ రోజుల్లో అంత కమర్షీయల్ గా ఉన్నారు. మనం ఒక్క రూపాయి పెడుతున్నాము అంటే..ఖచ్చితంగా అందుకు ఐదు రూపాయలు ఎక్స్ పెక్ట్ చేస్తాం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పక్కా కమర్షీయల్ బ్యాచ్ లు చాలా నే ఉన్నాయి. అలాంటి వాళ్లల్లో ఈ హీరోయిన్ ఖుష్బూ కూడా ఒకరు అంటారు జనాభా. ఖుష్బూ పైకి ఎంత అందాంగా కనిపిస్తుందో అంత పిసినారి అంటుంటారు ఆమె సన్నిహితులు. అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

తెలుగు సినిమా పరిశ్రమలో 80,90వ దశలో అగ్ర హీరోహిన్లుగా ఓ వెలుగు వెలుగిన వారిలో ఖుష్బూ మరియు రంభ కూడా ఉన్నారు. అప్పట్లో చాలామంది హీరోయిన్స్ ఉండగా అగ్ర హీరోలకు మాత్రం వీరిద్దరు మోస్ట్ వాంటెడ్ గా ఉండేవారు. అదే క్రమంలో వీరి ఇద్దరు అన్ని భాషల్లో అగ్ర హీరోహిన్లుగా కొనసాగారు. ఖుష్బూ తమిళ్ లో మోస్ట్ బిజీ పాపులర్ హీరోయిన్ గా ఉన్నారు. తమిళ ప్రజలకు ఖుష్బూ నటన నచ్చి..ఏకంగా గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమల అయితే చిరంజీవి తో మొదలుపెట్టి అక్కడ ఉన్న‌ హీరోలు అందరితో ఖుష్బూ ఆడి పాడి అలరించారు. రంభ మరియు ఇతర హీరోయిన్స్ విషయం లో ఎప్పుడు కూడా పోటీ ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇప్పుడు మాత్రం అంతా స్నేహితులుగా మారిపోయారు. ఎప్పటికప్పుడు కలుసుకోవడంతో పాటు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఖుష్బూ మరియు రంభ‌లు ఒక సందర్భంగా కలుసుకున్నారు. ఖుష్బూ స్వయంగా తన పిల్లలతో కలిసి రంభ వాల్ల ఇంటికిి వెళ్లారు. అక్కడ రంభతో కలిసి మరియు తన పిల్లలతో స్వయంగా గడిపినట్లు ఖుష్బూ తన ఇన్స్టాగ్రామ్ లోతెలిపారు. దీని వెనుక పెద్ద మతలబు ఉన్నత్లు తెలుస్తుంది.

ఓ బిజినెస్ డీల్ పరంగా ఇద్దరు కలుసుకున్నారంటూ కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. తాజాగా హీరోయిన్ రంభ మరియు కుష్బూ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెల్ఫీ గురించి సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. వీరిద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట లేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్స్ గా సూపర్ స్టార్ ను అనుభవించిన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ బుల్లితెరపై సందడి చేస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.

Share post:

Latest