ఒకప్పుడు స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయిన వడ్డే నవీన్.. వరుస సినిమాలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే వడ్డె నవీన్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని.. పొగరుతో అందరిని అవమానించే వాడని.. ఎవరిని లెక్కచేయకుండా తిరిగేవాడిని.. దీంతో ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా పోయిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో నవీన్ పై ఉన్న ఈ రూమర్ లో వాస్తవం ఎంతో ఒకసారి […]

