సమంత నయా జర్నీ షూరు.. కొత్త అధ్యాయనం మొదలంటూ ఎమోషనల్ పోస్ట్..

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న స‌మంతా.. సినిమాలతోనే కాదు వ్యాపార రంగంలోను తన సత్తా చాటుకుంటుంది. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. మళ్ళీ రీస్టార్ట్ కొట్టింది. ఫుల్ లెవెల్‌లో ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. వరుస సినిమాలకు సైన్‌ చేస్తుంది. మరో పక్క.. నిర్మాతగాను కొత్త అవకాశాలను అందుకుంటుంది. తాజాగా.. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్ర‌లాల మూవింగ్ పిక్చర్స్ […]