ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ […]
Tag: trisha
పెళ్లి విషయంలో సంచలన కామెంట్స్ చేసిన త్రిష…!?
గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే కొంత మంది ప్రముఖ హీరోయిన్లకు సంబంధించి పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతున్నా ఆయా హీరోయిన్ల పెళ్లికి సంబందించిన ఎలాంటి సమాచారం ఈ మధ్య రాలేదు. కొద్దీ రోజుల క్రితం త్రిష ప్రముఖ నటుడు శింబును పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల పై […]
చిరు 151వ సినిమా హీరోయిన్‌పై షాకింగ్ న్యూస్
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరకడం ఎంత కష్టమో చిరు 150వ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం ఆ సినిమా యూనిట్ పడిన కష్టాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. చిరు కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150వ సినిమాలో హీరోయిన్ కోసం ఈ సినిమా యూనిట్ నానా కష్టాలు పడింది. ఎట్టకేలకు రామ్ చరణ్ తన పీఆర్ అంతా ఉపయోగించి, కాజల్ ను ఎలాగోలా బుజ్జగించి లైన్లో పెట్టాడు. ప్రస్తుతానికైతే కాజల్ ఫిక్స్ అయిపోయింది. […]
త్రిష దెబ్బ కొట్టేసింది
కొందరు హీరోయిన్లతో సినిమాలు చెయ్యడం వరకూ బాగానే ఉంటుంది కానీ, రిలీజ్ చెయ్యడం ఇబ్బందే. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఇది ఇంకా ఇబ్బంది. ఓ హీరోయిన్‌ని నమ్ముకుని ఆమె మీదే పెట్టుబడి పెట్టి, ఆమె మీదనే ఫోకస్‌తో సినిమా చేశాక, ఆమె పబ్లిసిటీకి సహకరించకపోతే ఎలా ఉంటుంది? ‘నాయకి’ విషయంలో అదే జరిగింది. మామూలుగానే త్రిష సినిమాలో నటించేస్తుంది కానీ, సినిమా ప్రమోషన్ విషయంలో యూనిట్‌కి ఒన్ పర్సంట్ కూడా సహకరించదు. జనంలోకి రాదు అనే బ్యాడ్ […]
మెగా హీరోయిన్ కన్‌ఫామ్ అయ్యిందా?
మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్ కన్‌ఫామ్ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]