బాల‌య్య‌కు షాకిచ్చిన నాగ్‌.. ఫోన్ చేసి అడిగినా నో చెప్పాడ‌ట‌!?

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]

అబ్బాబ్బా ..మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ మార్క్ షాక్ .. అద్దిరిపోలా..!!

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి హెల్ప్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఓ గౌరవం . మన ఇండస్ట్రీలోనే కాదు పక్క భాష ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి ని గౌరవిస్తారు . ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఆయనలా ఉండాలి అంటూ పలు […]

కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!

మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు […]

షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..సుదీప రెమ్యునరేషన్ లో 30% కోత..ఎందుకంటే..?

భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. అడిగిమరీ హగ్గులు ఇప్పించుకునే అబ్బాయిలు ఎక్కువైపోయారు . అంతేకాదు హౌస్ లో ఉండాలంటే ఇలాంటివి చేస్తేనే మేలు అంటూ అమ్మాయిలు కూడా సరే అబ్బాయిలకు ఏం మాత్రం తీసిపోని విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ షో నుండి సుదీప ఎలిమినేట్ అయింది . మనకు తెలిసిందే హౌస్ లో సుదీప ఎంటర్ అయినప్పుడు […]

అన్నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి..ఇంద్ర‌జకు మల్లెమాల బిగ్ వార్నింగ్..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ షో గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వింటున్నాం. గతంలో జబర్దస్త్ అంటే అందరికీ లైఫ్ ఇచ్చిన షోగా జనాలు దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకునేది. కానీ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పై ఎక్కువ నెగటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దానికి కారణం చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ షో నుంచి తప్పుకోవడం ఒక రీజన్ అయితే,,ఈ షో నుంచి తప్పుకున్న స్టార్ కమెడియన్స్ మరొక ఛానల్ లో ఆఫర్లు […]

ఆఫర్ల కోసం చాలా మందితో పడుకున్నా.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ప్రతి ఒక్క హీరోయిన్ నోటి నుండి వినిపిస్తుంది. తాజాగా ఫేడవుట్ అయినా చాలామంది హీరోయిన్లు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఇండస్ట్రీలో త‌మకు ఎదురైన చేదు సంఘటనల గురించి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. మరికొందరు మాత్రం సింపుల్గా కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకుని స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. అలా మరి కొంతమంది స్టార్డం కోసమే కమిట్మెంట్లు […]

ఛీ.. ఛీ.. తనకు పిల్లలు పుట్టరని తెలిసి భార్యను తమ్ముడితో పంపిన స్టార్ హీరో.. ఎంత నీచం!?

ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త అయినా సరే హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా స్టార్డం ఉన్న హీరోలు, హీరోయిన్ల వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.. అది ఎంత చిన్న విషయమైనా సరే. అయితే వాళ్లు స్టార్ హీరోలు కావడంతో వారి పేర్లు మాత్రం బయటకు రావడం లేదు. ఇక ఆ వార్తలు నిజమో అబద్దమో తెలియదు కానీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వార్తలు కేవలం రూమర్ అనుకునే లోపే […]

ఆ చెడు వ్యసనాల వల్లే ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత కెరీర్ నాశనమైందా?

రస్నా బ్యూటీ అయిన అంకిత ఝవేరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అంకిత ముంబైలో పుట్టి పెరిగి, చదువును కూడా అక్కడే పూర్తిచేసి.. ఎవరు ఊహించిన విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి చిన్నచిన్న యాడ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వై.వి.ఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాలో హీరోయిన్గా చేసి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత “ప్రేమలో పావనికళ్యాణ్” అనే సినిమాలో అంకిత […]

తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా భ‌ర్త పేరు మీద పెట్ట‌ని సుమ‌.. అదే కార‌ణ‌మా?

బుల్లితెర స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమా కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులను తన గల గల మాటలతో అలరిస్తూ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఈవెంట్, ప్రీ రిలీజ్ వేడుక, అవార్డ్ ఫంక్షన్ ఇలా ఒకటి ఏంటి ఏ ఈవెంట్ జరిగినా సుమ గొంతు అక్కడ వినబడాల్సిందే.   ఇటీవల సుమ బుల్లితెర పైనే […]