టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే నేడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం […]
Tag: telugu movies
తలుకుల డ్రెస్ లో శ్రియ గ్లామర్ మెరుపులు.. దాచుకోవాల్సినవే చూపిస్తూ హాట్ పోజులు!
సౌత్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియ.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2018లో ఈ అమ్మడు ఓ ఇంటిది అయింది. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. కరోనా లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచిన శ్రియా.. బిడ్డకు ఏడాది వయసు వచ్చిన తర్వాతే […]
`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వయసు యాభైకి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లేదు. 2006లో విడుదలైన ఈ […]
బాగా బక్కచిక్కిపోయిన శర్వానంద్.. వైరల్ గా మారిన కాబోయే పెళ్లికొడుకు కొత్త లుక్!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరికొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శర్వానంద్ ఏడడుగులు వేయబోతున్నాడు. జనవరిలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహం జరగబోతోంది. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పట్లు జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ […]
వామ్మో.. మెహ్రీన్ ఏంటి ఇలా తయారైంది.. తాజా పిక్స్ చూసి షాకైపోతున్న ఫ్యాన్స్!
మెహ్రీన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో మెహ్రీన్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయం నటనతో ఆకట్టుకుంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా […]
లీకైన `సైంధవ్` స్టోరీ.. వెంకటేష్ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడుగా!?
రీసెంట్ గా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో సంచలనం రేపిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం `సైంధవ్` అనే ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. హిట్, హిట్ 2 చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, యాండ్రియా జరేమియా, తమిళ హీరో ఆర్య తదితరులు ఇందులో కీలక […]
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సమంత సందడి.. ఆమె వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత నాగచైతన్యకు దూరం అయిన దగ్గర నుంచి కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే ఇటీవల తన లగ్జరీ లైఫ్ స్టైల్ తో కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా కాస్ట్లీ చెప్పులతో వార్తల్లో నిలిచింది. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సమంత సందడి చేసింది. వైట్ పాంట్, బ్లాక్ టాప్‌తో ధరించి సమంత.. […]
అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరేంటో తెలుసా.. స్నేహా మాత్రం కాదండోయ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` సంచలన విజయాన్ని నమోదు చేయడంతో.. రెండు భాగం `పుష్ప ది రూల్`ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్స్ కు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ వచ్చాడు. […]
బాలయ్య వల్లే రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ వల్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యాడా అంటే అవుననే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.. నటిస్తూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది. అదే దర్శకధీరుడు రాజమౌళి […]









