మ‌రో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని భార్య‌కు అడ్డంగా దొరికిపోయిన ఎన్టీఆర్‌.. దుమారం రేపుతున్న ట్వీట్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. నందమూరి వారసుడు అయినప్పటికీ తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అటువంటి ఎన్టీఆర్ మరో అమ్మాయితో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకొని భార్య లక్ష్మీ ప్రణతికి అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఆరోపణలు చేశాడో వివాదాస్పద క్రిటిక్‌. ఇంత‌కీ అతనెవ‌రో కాదు ఉమైర్ సంధు. ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్ గా చెప్పుకునే తిరిగే ఫిల్మ్ క్రిటిక్‌.. […]

అనుష్క శెట్టి పిచ్చిగా ప్రేమించిన స్టార్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి కి జోడిగా `మిస్‌ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తోంది. పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యోవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఇదిలా […]

తెలుగ‌మ్మాయిల‌కు అది త‌క్కువ‌.. అందుకే ఆఫ‌ర్లు రావంటూ డైరెక్ట‌ర్ తేజ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో తెలుగ‌మ్మాయిల‌కు ఆఫ‌ర్లు ఇవ్వ‌రు అనే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఒక‌వేళ ఇచ్చినా చిన్న చిన్న పాత్ర‌లు త‌ప్పితే.. హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ ఇవ్వ‌రు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా స‌త్తా చాటుతున్న వారంద‌రూ ప‌క్క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారే. అందుకే తెలుగమ్మాయిలు టాలీవుడ్ కంటే ఇత‌ర భాష‌ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంటారు.   ఇత‌ర భాష‌ల్లో నేమ్‌, ఫేమ్ సంపాదించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే తెలుగ‌మ్మాయిల‌కు ఎందుకు ఇక్క‌డ ఆఫ‌ర్లు రావు […]

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని ప్ర‌త్యేక‌త‌ల‌తో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అంచ‌నాలు పెంచేస్తున్న మేక‌ర్స్‌!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా వివిధ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. ఆదిపురుష్ బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జ‌రుగుతోంది. ఇక‌పోతే జూన్ 6వ తేదీ తిరుప‌తిలో `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌బోతున్నాడు. […]

మహేష్ బాబుకు మా సినిమాని చూపించడమే పెద్ద త‌ప్పు.. యంగ్ హీరో ఆవేద‌న‌!

యంగ్ హీరో సుమంత్‌ ప్రభాస్ రీసెంట్ గా `మేమ్ ఫేమ‌స్‌` మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకున్నాడు. మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, మురళీధర్ గౌడ్ ఇలా మొత్తం కొత్త తారాగ‌ణంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించి ఈ చిత్రం […]

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న నిధి.. వైర‌ల్ గా మారిన హాట్ సెల్ఫీ!

నిధి అగ‌ర్వాల్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లను అందుకుంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. త‌మిళంలోనూ ఈ బ్యూటీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అక్క‌డ సైతం నిధి అగ‌ర్వాల్ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్‌ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కు జోడీగా మ‌ల‌యాళ భామ మిర్ణా మీనన్ న‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వరంగల్ లో వరుస మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ […]

మొండిత‌నంతో బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ `చెన్నకేశవరెడ్డి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `చెన్న‌కేశ‌వ‌రెడ్డి` ఒక‌టి. వి.వి.వినాయక్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాల‌య్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తే.. ట‌బు, శ్రియా హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యాక్షన్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుద‌లై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. చెన్నకేశవరెడ్డి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అయిన సంద‌ర్భంగా ఇటీవ‌ల ఈ చిత్రాన్ని […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అనుప‌మ‌.. ఎంగేజ్మెంట్ ఫోటోతో స‌డెన్ షాకిచ్చిన కేర‌ళ కుట్టి!

కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను సోస‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ అనుప‌మ స‌డెన్ షాకిచ్చింది. మ‌ల‌యాళ `ప్రేమ‌మ్‌` తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ సుంద‌రి.. `అ ఆ`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ.. కేవ‌లం న‌ట‌నా ప్ర‌ధాన‌త్య ఉన్న పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఇమేజ్ తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. గ‌త […]