ఎర్ర చీర‌లో హొయ‌లు పోతున్న ఈషా రెబ్బ‌.. అంద‌రి చూపులు అక్క‌డే!

ఇషా రెబ్బ.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందం, అభిన‌యం అంత‌కు మించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నా.. తెలుగమ్మాయి కావ‌డం వ‌ల్ల ఆమెకు టాలీవుడ్ లో హీరోయిన్ గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. అంతకు ముందు.. ఆ తరువాత.., బందిపోటు, అమి తుమి, యామ మాల్ వంటి చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించినా పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయింది. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ కొన‌సాగిస్తున్న ఈషా.. […]

బిగ్ బ్రేకింగ్‌.. అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్న అడివి శేష్‌.. పెళ్లి తేదీ లాక్‌!?

బ్యాక్ టు బ్యాక్ అర‌డ‌జ‌న్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూసిస్తున్న టాలెంటెడ్ హీరో అడివి శేష్ త్వ‌ర‌లోనే అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నాడ‌ట‌. నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ యార్ల‌గ‌డ్డ మెడ‌లో శేష్ మూడు ముళ్లు వేయ‌బోతున్నాడ‌ని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ నెల‌లోనే వీరి తేదీ లాక్ అయింద‌ని అంటున్నారు. సుప్రియ‌కు ఇంత‌ముందే వివాహం జ‌రిగింది. `అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి` మూవీతో హీరోయిన్ […]

మెగాస్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్‌.. `భోళా శంకర్` విడుద‌ల తేదీ వాయిదా!?

`వాల్తేరు వీర‌య్య‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రి పాత్ర‌ను పోషిస్తోంది. సుశాంత్‌, మురళీ శర్మ, రావు రమేష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి […]

డ‌బ్బు ఇస్తే దానికి కూడా రెడీ అంటున్న `బ‌ల‌గం` బ్యూటీ.. మ‌రీ బ‌రితెగించేసింది!

కావ్య క‌ళ్యాణ్‌రామ్‌.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అల్లు అర్జున్ డ‌బ్యూ మూవీ `గంగోత్రి`తో చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కావ్య‌.. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడ‌వి రాముడు త‌దిత‌ర చిత్రాల్లో మెరిసింది. `మసూద` మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కావ్య‌.. `బ‌ల‌గం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌లగం సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. […]

భ‌ర్త ఉన్నా లేన‌ట్లే.. వైర‌ల్ గా మారిన ప్రియ‌మ‌ణి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియ‌మ‌ణి.. ప్ర‌స్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌లు పోషిస్తోంది. రీసెంట్ గా విడుద‌లైన `క‌స్ట‌డీ` మూవీలోనూ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కూడా క‌మిట్ అవుతూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది.   ప్రియ‌మ‌ణి ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా రాజ్ అనే […]

విడుద‌ల‌కు ముందే `బ్రో`కు భారీ లాభాలు.. పవన్ కళ్యాణా మజాకా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకోగా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ‌, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం` కు రీమేక్ ఇది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]

`స‌మ‌ర‌సింహారెడ్డి` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ చేయ‌మ‌ని వెంట‌ప‌డితే ఛీ కొట్టిన హీరో ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `స‌మ‌ర‌సింహారెడ్డి` ఒక‌టి. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిమ్రాన్‌, అంజలా జవేరి హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యాక్షనిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 1999లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాస‌లు వ‌ర్షం కురిపించి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన స్వ‌రాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అప్ప‌ట్లో ఈ చిత్రం రూ. 17 కోట్ల రేంజ్ లో షేర్ […]

అనుప‌మ‌కు అంత పొగ‌రా.. అందుకే స్టార్ హీరోలు ఆమె వంక చూడ‌ట్లేదా?

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీస్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకటి. అయితే అందం, అభినయం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్న అనుప‌మ‌కు స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు మాత్రం రావడం లేదు. పైగా గ‌త తేడాది అనుపమ వరుస విజయాలతో కెరీర్‌ పరంగా య‌మా జోరు చూపించింది. ఈ బ్యూటీ నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయినా సరే అనుపమ వంక టాలీవుడ్ టాప్ హీరోలు క‌న్నెత్తి కూడా […]

అందాల గేట్లు ఎత్తేసిన కృతి శెట్టి.. బేబ‌మ్మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

`ఉప్పెన` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చిన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది. కానీ ఆ స్టార్డమ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచి కృతి శెట్టి వరస పరాజయాలతో బాగా నలిగిపోతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరు తగ్గించిన బేబ‌మ్మ‌.. కోలీవుడ్ పై ఫోకస్ […]