అక్కినేని హీరోల `మనం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ రాశి ఖన్నా.. `ఊహలు గుసగుసలాడే` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి ఈ బ్యూటీ వరుస ఫ్లాపులతో సతమతం అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న […]
Tag: telugu movies
రామ్ డబ్యూ మూవీ `దేవదాసు`ను చీప్ రీజన్ లో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినే డబ్యూ మూవీ `దేవదాసు`. ఈ మూవీతోనే గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్‌గా టాలీవుడ్ కు పరిచయం అయింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. సాయాజీ షిండే, రమాప్రభ, ఎంఎస్ నారాయణ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. చక్రీ స్వరాలు సమకూర్చారు. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ. 18 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన […]
`ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సెక్యూరిటీ ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం అట్టహాసంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో అదిపురుష్ ప్రీ రిలీజ్ […]
`ఆదిపురుష్`లో పెద్ద మైనస్ అదే.. రూ. 500 కోట్ల సినిమాలో ఇదెలా మర్చిపోయారు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ట్రైలర్, రెండు సాంగ్స్ […]
చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా అంటే ఎన్టీఆర్ కు పిచ్చ ఇష్టమట.. తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
తిరుపతిలోనే పెళ్లి.. ఫైనల్ గా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎవరు గ్రీన్ హాట్ టాపిక్. గత పదేళ్ల నుంచి అభిమానులు ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ తరుణం మాత్రం రావడం లేదు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టినా.. అవి చివరకు పుకార్లుగానే మిగిలాయి. వయసు 40 దాటిన ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తకపోవడం పై అభిమానులు ఎంతో అసహనంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో `ఆదిపురుష్` […]
అయ్య బాబోయ్.. `బ్రో` ఐటెం సాంగ్ కోసం ఊర్వశి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రస్తుతం `బ్రో` అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ […]
మైసూర్ లో ఆ యంగ్ హీరోయిన్ తో మస్తు ఎంజాయ్ చేస్తున్న రామ్.. ఏంటి గురూ సంగతి?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మైసూర్ లో ఓ యంగ్ హీరోయిన్ తో కలిసి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే `RAPO20`. బోయపాటి శ్రీను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా […]
చీరలో పట్టపగలే చుక్కలు చూపించిన ప్రణీత.. ఇంత హాట్‌గా ఉందేంట్రా బాబు!
కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. బావ మూవీ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అయితే అందం అభినయం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ప్రణీతకు ఇక్కడ పెద్దగా ఆఫర్లు దక్కలేదు. కానీ, కన్నడలో మాత్రం […]









