మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మొదటి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

దాదాపు రెండు దశాబ్దాలు నుంచి సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో నటిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా సరే.. వారి ధాటిని తట్టుకొని బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో `భోలా శంకర్‌`, తమిళంలో `జైల‌ర్‌` చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాలు ఆగ‌స్టులో విడుద‌ల […]

`ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడి రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్‌ మూవీ `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్‌ నటిస్తే.. రావణాసురుడి పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. జూన్‌16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. సెన్సార్ ప‌నులు పూర్తి అయ్యాయి. దాదాపు మూడు గంట‌ల నిడివితో ఆదిపురుష్ రాబోతోంది. ఇప్పటికే ఈ […]

ఆ మాట‌ అన్న‌వారికి చెప్పు తెగేలా స‌మాధానం ఇచ్చిన పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మా మజాకా!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ చేసిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతోంది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తోంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. కొంద‌రైతే పూజా హెగ్డేను ఐర‌న్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. […]

ఈ రోజే వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌.. అతిథుల లిస్ట్ ఇదే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమాల‌ ఫలితం ఎలా ఉన్నా.. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారు. ఈరోజే హైదరాబాద్ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనిపై మెగా ఫ్యామిలీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే […]

న‌భా ఇంత నాటీ అనుకోలేదు.. టాప్ టు బాట‌మ్ చూపిస్తూ అరాచ‌కం!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ శంక‌ర్‌` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో మంచి జోరు చూపించింది. అయితే క‌థ‌ల విష‌యంలో ఆలోచించ‌కుండా వ‌చ్చిన ప్ర‌తి ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. దాంతో వ‌రుస ఫ్లాపులు త‌లుపుత‌ట్టాయి. ఇంత‌లోనే న‌భా న‌టేష్ ఓ యాక్సిడెంట్ కు గుర‌వ‌డంతో.. గ‌త రెండేళ్ల నుంచి వెండితెర‌పై క‌నిపించ‌లేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న న‌భా.. ఇప్పుడు […]

సెన్సార్ పూర్తి చేసుకున్న `ఆదిపురుష్‌`.. ర‌న్ టైమ్ అన్ని గంట‌లా?

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ తెర‌కెక్కించిన మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌`. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి స‌న‌న్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీ ఖాన్ నటించారు. అలాగే స‌న్నీ సింగ్, దేవదత్త నాగే త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక‌పోతే తాజాగా మూవీ సెన్సార్ పనుల‌ను కూడా కంప్లీట్ […]

డ‌బ్బుకు క‌క్కుర్తి ప‌డి అలాంటి త‌ప్పు చేస్తున్న శ్రీ‌లీల‌.. తేడా వ‌స్తే స‌ద్దుకోవాల్సిందే!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ యాంగ్‌ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు ప‌ది ప్రాజెక్టులతో యమ జోరు చూపిస్తుంది. శ్రీ‌లీల‌ ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు చిత్రాలే. అందులో పెళ్లి సందడి హిట్ అవ్వగా.. ధ‌మాకా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల ద్వారా శ్రీలీల యూత్ లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. తనదైన అందం నటనతో పాటు డాన్సులతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]

`భ‌గ‌వంత్ కేస‌రి`గా వ‌స్తున్న బాల‌య్య‌.. అన్న దిగిండు.. ఇక‌ మాస్ ఊచకోత షురూ!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్‌బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాల‌య్య బ‌ర్త్‌డే కావ‌డంతో.. రెండు […]

అందాల భామ అనుష్క‌కు ఉన్న అతి పెద్ద వీక్‌నెస్ ఏంటో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి`. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్గా అనుష్క జయప్రద హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో అనుష్క తన […]