హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అజయ్ భపతి తెరకెక్కించిన `మహాసముద్రం` మూవీలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ చిగురించిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్, అదితి తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం, సినిమా ఫంక్షన్స్ కు జంటగా వెళ్లడం వంటివి నెట్టింట జరుగుతున్న ప్రచారానికి […]
Tag: telugu movies
రెండో పెళ్లికి రెడీ అయిన సమంత.. బాయ్ ఫ్రెండ్ ను కూడా పరిచయం చేసేసిందిరోయ్!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని […]
కాజల్ కు ఎంత కష్టమొచ్చింది.. ఆ నొప్పి భరించలేక కేకలు పెడుతున్న చందమామ!
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయిన కాజల్.. గత ఏడాది పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం కూడా చేసింది. ఇకపోతే ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ కాస్త బరువు పెరిగింది. ఆ […]
ఆఫర్ల కోసం ప్రణీత బరితెగింపు.. అలాంటి పని చేసి సొంత ఫ్యాన్స్ చేతే ఛీ కొట్టించుకుంటుంది!
బాపు బొమ్మ ప్రణీత సుభాష్ గురించి పరిచయాలు అక్కర్లేదు. బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. `ఏం పిల్లో ఏం పిల్లడో` మూవీతో టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. బావ, అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే టాలీవుడ్ లో ఈ బ్యూటీకి స్టార్ హోదా మాత్రం దక్కలేదు. దాంతో కన్నడ పరిశ్రమలోనే కెరీర్ కొనసాగిస్తున్న ప్రణీత.. 2021లో […]
ఒకేసారి 8 మందితో చేస్తాడా.. చిరంజీవి మామూలోడు కాదు!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంటే.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ అలరించబోతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం గతే ఏడాది ‘బింబిసారా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ఠతో ఓ సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]
`భగవంత్ కేసరి` టీజర్ వచ్చేసింది.. బాలయ్య దుమ్ము దులిపేశాడు అంతే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేకర్స్.. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా […]
అమ్మ బాబోయ్.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకునేందుకు ఆ దేశం వెళ్తున్నారా?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి లాస్ట్ నైట్ ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. `ఇట్స్ మై లావణ్య, ఫౌండ్ మై లవ్` అంటూ వరుణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నాడు. త్వరలోనే పెళ్లి వేడుక కూడా జరగబోతోంది. […]
వైభవంగా శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శార్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు హల్దీ, సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. వీరి ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, అత్యంత సన్నిహితులు, […]
దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా హనీ రోజ్.. వైట్ శారీలో ఏముంది రా బాబు!
అందాల విస్ఫోటనం హనీ రోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. `వీరసింహారెడ్డి` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో బాలయ్యకు మరదలుగానే కాకుండా తల్లి పాత్రను కూడా పోషించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కంటే హనీ రోజ్ కే ఎక్కువ […]









