క‌న్న‌డ డైరెక్ట‌ర్ తో గోపీచంద్ `భీమా`.. కేక పెట్టిస్తున్న ఫ‌స్ట్ లుక్!

స‌రైన హిట్ లేక చాలా కాలం నుంచి స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌.. ఈ సారి క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌మ్ముకున్నాడు. కన్నడలో శివరాజ్ కుమార్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన ఏ. హ‌ర్ష డైరెక్ట‌ర్ లో గోపీచంద్ `భీమా` అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న 31వ ప్రాజెక్ట్ ఇది. తాజాగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇందులో […]

ఉపాస‌న డెలివ‌రీ డేట్ లాక్‌.. భార్య కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక ఏర్పాట్లు!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. ఈ గుడ్‌న్యూస్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కాకుండా మెగా అభిమానుల్లో సైతం ఎంతో సంతోషాన్ని నింపింది. అలాగే ఉపాసన గర్భం దాల్చిన దగ్గరనుంచి ఆమె కాలు కందకుండా చూసుకుంటున్నారు. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యతోనే గడుపుతూ ఆమెను సంతోష పెడుతున్నాడు. ఇప్పటికే పలు చోట్ల […]

30 సెకండ్ల‌ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

టైగర్ ఎన్టీఆర్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతూనే మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నాడు. నేషనల్ వైడ్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్ గా తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియ‌మించుకుంది. తాజాగా మెక్ డొనాల్డ్స్ యాడ్ లో కూడా ఎన్టీఆర్ న‌టించాడు. రెండు […]

త‌మ‌న్నాకు ర‌జ‌నీకాంత్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. తెగ మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందిస్తున్నాడు. శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అలాగే త‌మ‌న్నా తొలిసారి ర‌జ‌నీకాంత్ తో జోడీగా క‌డుతోంది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]

గుడ్‌న్యూస్‌.. ఫైన‌ల్‌గా ఓ ఇంటివాడు కాబోతున్న హీరో రామ్.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న వారంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇటీవల శర్వానంద్ రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ త్వరలో లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా రామ్ కూడా ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త రెండు, మూడేళ్ల నుంచి రామ్ […]

`ఆదిపురుష్‌`లో సీత పాత్ర కోసం కృతి స‌న‌న్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్‌, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]

అమ్మ బాబోయ్‌.. `పెళ్లి సంద‌డి`లో శ్రీ‌కాంత్ కలల రాకుమారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

హీరో శ్రీ‌కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `పెళ్లి సంద‌డి` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇంద‌లు శ్రీ‌కాంత్ కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా న‌టించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. […]

అది ఉన్న‌వాడినే పెళ్లి చేసుకుంటానంటున్న అంజ‌లి.. ఇక అయ్యే ప‌నే!?

అంజలి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి మొదట తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకొంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి తెలుగులో భారీ పాపులారిటీ దక్కింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ […]

ఇలియానా ప్లాన్ అదేనా.. అందుకే బాయ్ ఫ్రెండ్ ను చూపించ‌కుండా దాచేస్తుందా?

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇలియానాకు నెలలు కూడా నిండాయి. మరి కొద్ది రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే ఇలియానాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. అయినా సరే ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచుకుండా కొద్ది నెలలు క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక‌పోతే ఇలియానాను తల్లిని చేసిన వ్యక్తి ఎవరు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ రెస్టారెంట్లో బాయ్ […]