రికార్డు ధ‌ర ప‌లికిన‌ `ఆదిపురుష్‌` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలిస్తే మైండ్ బ్లాకే!

రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ భారీ అంచ‌నాల న‌డుమ జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించ‌ని రేంజ్ లో జ‌రిగింది. బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. మ‌రోవైపు ఆదిపురుష్ […]

ఫారెన్ లో లావ‌ణ్య‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వ‌రుణ్‌.. పెళ్లికి ముందే ఇవేం ప‌నులు గురూ?!

`మిస్ట‌ర్` మూవీతో ప్రేమ‌లో ప‌డిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కావాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబ‌స‌భ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. జూన్ 9వ తేదీన వ‌రుణ్‌, లావ‌ణ్య ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. దీంతో అభిమానులు, నెటిజ‌న్లు మరియు తోటి సినీ త‌రాలు కాబోయే భార్య‌భ‌ర్త‌ల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. వీరంద‌రికీ వ‌రుణ్ రిప్లై ఇచ్చాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో […]

స‌మంత రూటులోనే లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే!?

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయ‌ణం నడిపిస్తున్న లావణ్య త్రిపాఠి.. మరి కొద్ది రోజుల్లో అతనితో పెళ్లి పీటలు ఎక్క‌బోతోంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం వైభవం గా జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుందని […]

`ఆదిపురుష్‌` ఫ‌లితాన్ని ముందే చెప్పేసిన వేణుస్వామి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌న పోషించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ‌ట్టిగా జ‌రుగుతోంది. […]

`భ‌గ‌వంత్ కేస‌రి` ఓటీటీ డీల్ క్లోజ్‌.. రిలీజ్ కు 4 నెల‌ల ముందే అన్ని కోట్ల‌కు అమ్మేశారా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్‌ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌ర‌లు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.   షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ […]

పూజా హెగ్డేకు బిగ్ షాకిచ్చిన మృణాల్.. ఇక బుట్ట‌బొమ్మ ప‌ని అయిపోయిన‌ట్లేనా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లుపుల‌తో కెరీర్ ప‌రంగా బాగా న‌లిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్‌, ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌, కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా పూజా హెగ్డే న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్తా ప‌డింది. దీంతో ఆమెను ఐర‌న్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఆఫ‌ర్లు కూడా బాగా త‌గ్గాయి. ఇక ఇలాంటి త‌రుణంలో పూజా హెగ్డేకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు […]

తీవ్ర శోకంలో సాయి ధ‌ర‌మ్ తేజ్.. నువ్వు లేవన్న విష‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్న అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర శోకంలో మునిగిపోయాడు. అత‌డికి ఎంతో ఇష్ట‌మైన పెంపుడు శున‌కం చ‌నిపోయింది. ఎన్నో ఏళ్ల‌ నుంచి టాంగో అనే పెట్ డాగ్ ను సాయి ధ‌ర‌మ్ తేజ్ పెంచుకుంటున్నాడు. టాంగోను తేజ్ ఎంతో ప్రేమ‌గా చూసుకునేవాడు. టాంగో సైతం తేజ్ ప‌ట్ల చాలా ఆప్యాయంగా ఉండేది. కానీ, తాజాగా టాంగో ప‌లు ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో టాంగో జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ […]

ఆ పార్ట్ ను చూపిస్తూ టెంప్టింగ్ పోజులు.. అనుప‌మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

కేర‌ళ కుట్టి అనుప‌మ పరమేశ్వరన్ కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో జోలికి పోలేదు. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కేవ‌లం ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌లనే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు ఈ అమ్మ‌డు రూటు మార్చి గ్లామర్ పుంత‌లు తొక్కుతోంది. హద్దులు దాటుతూ అందాలు ఆర‌బోతోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ లో […]

ఏఎన్నార్‌కు అసలు సిసలైన‌ మనవడ్ని నేనే.. వారంతా వేస్ట్ అంటూ సుమంత్‌ షాకింగ్ కామెంట్స్‌!

అక్కినేని నాగేశ్వరరావు మన‌వ‌డు, నాగార్జున మేన‌ల్లుడు సుమంత్‌ యార్ల‌గడ్డ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `ప్రేమ కథ` మూవీతో 1999లో హీరోగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత‌.. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించాడు. స్టార్ హీరో అవుతాడ‌ని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వ‌రుస ఫ్లాపుల‌తో ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు లెగ‌సీని ఆయ‌న త‌న‌యుడి నాగార్జున బాగానే కంటిన్యూ చేశారు. తండ్రికి త‌గ్గా త‌న‌యుడిగా పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌ళ్లు […]