నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల అవ్వబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. ఇటీవల వాల్తేరు […]
Tag: telugu movies
పెళ్లైన ఆ హీరోయిన్ తో డేట్ కి వెళ్తానంటున్న వరుణ్.. ఆమె ముందు లావణ్య కూడా వేస్టేనా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. మరో రెండు మూడు నెలల్లో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. […]
టాలీవుడ్ లో నెం. 1 హీరో అతడే.. తేల్చి పడేసిన రామ్.. ఏం డేర్ రా బాబు!
టాలీవుడ్ లో నెం. 1 హీరో ఎవరు అని సినీ తారలను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి కాస్త సంకోచిస్తుంటారు. కానీ, ఎనర్జిటిక్ రామ్ పోతినేని మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా చాలా డేరింగ్ గా తెలుగులో సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరో తేల్చి పడేశాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కెరీర్ లో తెరకెక్కుతున్న తొలి […]
మెగాస్టార్ తో మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా టిల్లు గాడి రెమ్యునరేషన్!
గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `డీజే టిల్లు` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరంజీవి పెద్దు కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై […]
`ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా?
ఇండియన్ సినీ ప్రియులందరూ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్` రేపు అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మైథలాజికల్ […]
తలుకుల చీరలో టిల్లుగాని పోరి గ్లామర్ మెరుపులు.. బ్లౌజ్ జారుతున్నా తగ్గేదే లే!
మెహబూబా మూవీతో 2018లోనే తెలుగు తెరకు పరిచయం అయిన అందాల సోయగం నేహా శెట్టి.. గత ఏడాది విడుదలైన `డిజే టిల్లు` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. ప్రస్తుతం టిల్లుగాని పోరి `బెదురులంక 2012` అనే మూవీలో నటిస్తోంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మంచి విజయం […]
చరిత్ర తిరగరాయబోతున్న ప్రభాస్.. `ఆదిపురుష్` తొలి రోజు టార్గెట్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి మొదలైంది. మరోవైపు […]
ఎన్టీఆర్ తనయుడు భార్గవ్ రామ్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. తారక్ మాత్రం కాదు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్దరు తనయులు అన్న విషయం విధితమే. పెద్ద కుమారుడు […]
టాప్ టు బాటం చూపిస్తూ రెచ్చిపోయిన రకుల్.. ఇలా తెగించేసిందేంట్రా బాబు!
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అదృష్ట్రాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే మరోవైపు స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. బాలీవుడ్ దర్శకనిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తోంది. తాజాగా మినీ ఫ్రాక్ […]









