సినిమాల‌కు కాజ‌ల్ గుడ్‌బై.. ఈ క్లారిటీ స‌రిపోతుందా..?

సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగ‌ర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చిందని.. త్వరలోనే ఆమె తన రెండో బిడ్డకు ఆహ్వానం పలకపోతోందని వార్త‌లు వ‌చ్చాయి. ఈ కారణంగానే ఆమె సినిమాలకు స్వస్తి పలికి.. ఇకపై ఫ్యామిలీతో లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటుందని టాక్ న‌డిచింది. అయితే […]

`ఫ్యామిలీ స్టార్‌`గా మారిన రౌడీ స్టార్‌.. ఇంత‌కీ ఏంటి సంగ‌తి..?

`లైగ‌ర్‌` వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ప‌డినా టాలీవుడ్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గౌత‌మ్ తిన్న‌నూరితో ఒక సినిమా, ప‌రుశురామ్ తో ఒక సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు. గీతా గోవిందం వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం విజ‌య్‌, ప‌రుశురామ్ కాంబోలో వ‌స్తున్న […]

మ‌హేష్ ఫ్యాన్స్ కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన రాజ‌మౌళి.. పాపం ఇది అస్స‌లు ఊహించుండ‌రు!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం రాజమౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్ బాబుతో చేయ‌బోతున్న‌ట్లు ఏడాదిన్నర క్రిత‌మే అనౌన్స్ చేశాడు. అడ్వెంచర్ యాక్షన్ మూవీ ఇది. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ […]

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న మంచు మ‌నోజ్‌.. వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

మంచు మ‌నోజ్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ విజువుల్ వండ‌ర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైంది. కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఫ్యాన్స్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక‌పోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల […]

వారంద‌రికీ రూ.10 వేలు గిఫ్ట్ గా ఇచ్చిన ప్ర‌భాస్‌.. నిజంగా డార్లింగ్ గొప్పోడురా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి రుజువు అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ `స‌లార్‌` యూనిట్ స‌భ్యులంద‌రికీ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్ష‌న్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ […]

`ఆదిపురుష్`కు బిగ్ షాక్‌.. అక్క‌డ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?

రామాయణం లాంటి అద్భుత‌ దృశ్య‌ కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌` ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు 7000 థియేట‌ర్స్ లో ఈ చిత్రం విడుద‌ల అయింది. ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి చాలా వ‌ర‌కు […]

హీరోలనే మించిపోయిన జ‌క్క‌న్న‌.. ఫ‌స్ట్ యాడ్ కు ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకే!

`ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ పై ఆల్రెడీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రికొద్ది నెల‌ల్లో ఘ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రీసెంట్ గా జ‌క్క‌న్న ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించాడు. ప్రముఖ మొబైల్ […]

కీర్తి సురేష్ కు మైండ్ గానీ దొబ్బిందా.. అలాంటి చెత్త ప‌ని ఎలా చేస్తుంది..?

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాల‌నే నమ్ముకుంది. అలా సర్కారు వారి పాట, దసరా చిత్రాలతో హిట్స్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దసరా పాన్ […]

`ఆదిపురుష్‌`లో రాముడితో పాటు ప్ర‌భాస్ పోషించిన మ‌రొక పాత్ర ఏదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` హంగామా మొదలైంది. ఫైన‌ల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ సీతగా న‌టిస్తే.. సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర‌ను పోషించాడు. రామాయ‌ణం క‌థ అంద‌రికీ తెలిసిందే అయినా.. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. […]