ట్విట్టర్‌ టాక్‌.. మిస్‌ ఫైర్ అయిన‌ `ఏజెంట్‌` ఆపరేషన్!

అఖిల్ అక్కినేని, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప‌లు చోట్ల షోలు […]

నాకు ఏ సాయం అందలేద‌న్న అబ్దుల్.. స్పందించిన సాయి ధ‌ర‌మ్ తేజ్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ 2021 సెప్టెంబ‌ర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో తేజ్ ను స‌య్య‌ద్ అబ్దుల్‌ ఫర్హాన్ అనే వ్య‌క్తి ర‌క్షించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. ఈ భారీ ప్ర‌మాదం నుంచి చాలా రోజుల‌కు కోలుకున్న తేజ్‌.. రీసెంట్‌గా `విరూపాక్ష‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. […]

`ఏజెంట్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమాకు అవే పెద్ద మైన‌స్‌లు!

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా రేపు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఏజెంట్ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు […]

దారుణమైన స్థితిలో స‌మంత.. ఆమెకు ఏమైందంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త ఏడాది మ‌యోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాధి కార‌ణంగా కొద్ది నెల‌లు ఇంటికే ప‌రిమితం అయిన స‌మంత‌.. మ‌యోసైటిస్ నుంచి కాస్త కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చింది. ఇటీవ‌ల శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో స‌మంత త‌న హెల్త్ గురించి పలు వ్యాఖ్య‌లు చేసింది. ఒంట్లో ఓపిక లేద‌ని, త్వరగా నీరసించిపోతున్నాన‌ని, అలాగే త‌న‌ కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని స‌మంత పేర్కొంది. దీంతో సమంత […]

ప్రభాస్ ‌- అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. ఫైన‌ల్‌గా అంద‌రూ కోరుకున్న‌దే జ‌రుగుతోంది!

ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబ‌ల్‌, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]

నాభి సొగ‌సుల‌తో ప‌రేషాన్ చేస్తున్న సంయుక్త మీన‌న్‌.. ఏం అందంరా బాబు!

మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. భీమ్లా నాయక్‌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త‌.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారిన సంయుక్త […]

`ఏజెంట్‌` టోట‌ల్‌ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే అఖిల్ ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

అక్కినేని అఖిల్‌, యంగ్ బ్యూటీ సాక్షి వైద్య జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర నిర్మించారు. ఇందులో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్మ‌ట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. హై ఓల్టేజ్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌టంతో.. […]

ర‌వితేజ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌`రావ‌ణాసుర‌`!

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, జయరాం, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. రావు రమేష్, శ్రీరాం, దక్ష నగర్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]

గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]