NBK 111 పై థమన్ బిగ్ అప్డేట్.. బాక్సాఫీస్ షేక్..!

బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెర‌కెక్కిన‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఇష్యులతో సినిమా ఆగిపోయినప్పటి నుంచి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో టీం నుంచి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ డేట్ రివీల్‌ చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమస్యలన్నీ క్లియర్ అయ్యాయని.. వీలైనంత త్వరలో సినిమా రిలీజ్ డేట్ […]