ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్‌కే పరిమితం అయిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`....
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం...
టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా చేయబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం కాబోతోంది. అయితే నేడు...
ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో...