సమంత పక్కన కూర్చోవాలంటేనే సిగ్గేసింది.. రాజ్ పిన్ని షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీరే కాదు.. పర్స‌న‌ల్‌ లైఫ్ కూడా తెరిచిన పుస్త‌క‌మే. గతంలో అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్ళైన మూడేళ్లకే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉండిపోతుందేమోనని ఫ్యాన్స్ తెగ భయపడిపోయారు. అయితే.. అభిమానుల భయాన్ని బ్రేక్ చేస్తూ సమంత తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొద్ది గ్యాప్ తీసుకున్న సమంత.. తనకు […]