బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ డివోషనల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సిక్వెల్ గా అఖండ్ 2 తాండవం రూపంతుడుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ బంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజి టాక్ తెగ వైరల్ గా […]

