ఏజ్ లో మాత్రమే సీనియర్.. రెమ్యూనరేషన్ కాదంటున్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్ల పారితోషకం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. హీరోలు కూడా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తే హీరోయిన్లు మాత్రం నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఉంటారు. అందుకు తోడు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా ఇతర వాటి ద్వారా భారీగానే సంపాదిస్తూ ఉంటారు. హీరోయిన్లకు ఒక్క సూపర్ హిట్టు పడితే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇలాంటి లిస్టులో హీరోయిన్ త్రిష […]

యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్‌ పారితోషికాలు తెలిస్తే గుండాగి చస్తారు?

టాలీవుడ్ టాప్ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్‌ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది సుమ కనకాల. బేసిగ్గా మలయాళీ అయినటువంటి సుమ అచ్చతెలుగు అమ్మాయిలాగా ఇక్కడ కలిసిపోయింది. నిజం చెప్పాలంటే తెలుగు వాళ్ళకంటే కూడా ఈమె తెలుగు భాష చాలా బాగా మాట్లాడుతుంది. టీవీ షోస్ పక్కన బెడితే ఈమె ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు బెస్ట్ ఆప్షన్‌ గా నిలుస్తోంది. అలా ఒక్కో షోకి […]

BiggBoss షో ద్వారా RJ సూర్య ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు!

RJ సూర్య పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాలలో బాగా వినబడుతోంది. దానికి కారణం వేరే చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతోంది. తెలుగులో ఈ షో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు సాధించింది. ఆరవ సీజన్లో భాగంగా ఎనిమిదవ వారానికి సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న RJ సూర్య తాజగా ఎలిమినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు ఈ […]

ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించిన వెంకీ మామ..!

వెంకీ మామగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యి అటు కామెడీ పరంగా […]

పారితోషకం పెంచేసిన సమంత.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విషయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో పాటు, పలు బుల్లితెర షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయింది. అదే సమయంలో హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడిపోయి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గురించి ఇప్పటికి కూడా రకరకాల కామెంట్లు రావడం మనం చూస్తూనే ఉన్నాము. అయినా సమంత […]

అన్ స్టాపబుల్ షో కోసం అన్ స్టాపబుల్ గా పారితోషకం అందుకున్న బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నదో మనకి తెలిసిన విషయమే. ఒకపక్క సినిమాలలో నటిస్తు మరొకపక్క రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా హోస్టుగా చేస్తున్నారు బాలయ్య. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ బాగానే అభిమానులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆహ లో స్ట్రిమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ […]

భారత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న బుల్లితెర నటి ఇమే..!!

ఇప్పుడు ఎక్కువగా వెండితెర కంటే బుల్లితెర పైన ఎంతోమంది క్రేజీ సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ మాత్రమే ప్రసారమవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలు కూడా రావడంతో బుల్లితెర మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పైన ఎక్కువమంది నటించడానికి ఇష్టపడుతున్నారు నటీనటుల సైతం. ఇక వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుచేతనే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం […]

తన మొదటి చిత్రం కోసం సీనియర్ ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా..?

తెలుగు చిలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం అయిన సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు మొదట నాటకాలు వేస్తూ.. మరొకవైపు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇకపోతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన నటనతో, ప్రతిభతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని , లక్షలాదిమంది ప్రజల మన్ననలు పొందారు. ఇక సినిమాలలో ఉన్నప్పుడు చారిత్రక, పౌరాణిక, జానపద , సాంఘిక వంటి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు […]

టిక్ టాక్ దుర్గారావు నెల సంపాదన ఎంతో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా బయట పెట్టడానికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. మరొకపక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఎంతోమంది డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు. వీటి ద్వారా సినీ సెలబ్రిటీలు గా మారి పలు సినిమాలలో అవకాశాలు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు కొంతమంది ప్రేక్షకులు. అలాంటి వారిలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక దుర్గారావు టాలెంట్ తో సరికొత్త […]