టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. ఉత్తరాంధ్ర ప్రాంతపు స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న సంగతాఇ తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ సింగల్ చిక్కిరి చిక్కిరి సాంగ్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఇక.. దాదాపు డిసెంబర్‌లో […]

