ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ మూవీ. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఇద్దరి నటన మరవలేము. ఇక వీళ్లిద్దరి నాటు నాటు బీట్ సాంగ్స్, వెబ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లయిన.. అందరికీ చరణ్, తారక్ కాంబో మైండ్లో గుర్తుండిపోయింది. అలాంటి ఎన్టీఆర్, చరణ్ నుంచి మళ్లీ ఒక మూవీ వస్తే.. ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉంటుందో […]

