రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే.. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు.. పాన్ వరల్డ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. రాజమౌళి తీయబోయే సినిమా ఏ హీరోతో ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. మొదట్లో ఈ అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొట్టేసాడంటూ టాక్ నడిచింది. పుష్ప తో సాలిడ్ […]

