రాజ్ తో సమంతా పెళ్లి.. అసలు బంధం ఎక్కడ మొదలైందంటే..?

స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడ‌మోరు తాజాగా వివాహ బంధంతో ఒక‌టైన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవ ఆలయంలో సోమవారం ఉదయం వీళ్లిద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తర్వాత రాజ్‌, సమంతా తమ ఇన్స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలను అఫీషియల్ గా షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే అస‌లు సమంత – రాజ్ నిడ‌మోరు మధ్యన […]