వాళ్లందరూ నాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్.. ఎవరి గురించంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. అలాంటి కుటుంబంలో.. గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణుల మధ్య జరిగిన గొడ‌వ‌తో.. మోహన్ బాబు తో పాటు.. ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో.. మనోజ్ ఇల్లు వదిలి బయటకు వచ్చేసాడు. ఆ టైంలో మనోజ్ కు సపోర్ట్ గా నిలిచిన ఏకైక వ్యక్తి మంచు లక్ష్మి. అయితే.. తన తమ్ముళ్లు ఇద్దరు […]