హీరోగా లోకేష్ కనకరాజ్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో లోకేష్ కనకరాజ్‌ ఒకడు. తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే ఆడియన్స్‌ను కనెక్ట్ చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తన మొదటి మూవీ మానాగరంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న లోకేష్.. తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియోల‌తో వరుస బ్లాక్ బ‌స్టర్లను అందుకుని పాన్ ఇండియా లెవెల్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక.. లొకేషన్ […]