ఎట్టకేలకు చిరంజీవి కల నెరవేరబోతుందట. అది కూడా కొడుకు రామ్ చరణ్ ద్వారానట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. త్వరలోనే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]
Tag: Latest news
మహేష్ సినిమాపై కరోనా దెబ్బ..వెనక్కి తగ్గిన చిత్రయూనిట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వాటి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి కరోనా దెబ్బ తగిలిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ […]
భారత్‌లో కరోనా కలవరం..90వేలకు పైగా కొత్త కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మరింత భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 93,249 మందికి కొత్తగా […]
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో!
ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతూ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిప పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ` ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ […]
తెలంగాణలో కరోనా బీభత్సం..భారీగా నమోదైన కొత్త కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు బన్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెలబ్రేట్ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. […]
బాలయ్యకు ఫాలోవర్‌గా మారనున్న మంచు వారి అబ్బాయి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ప్రకటించిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. […]
బుల్లి నడుముతో డ్యాన్స్ ఇరగదీసిన రాశిఖన్నా..వీడియో వైరల్!
రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే కర్రకారు హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం రాశి తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మొదట్లో బొద్దుగా ఉండే రాశి.. […]
రామజోగయ్య శాస్త్రిని అన్‌ఫాలో అయిన చిరు..ఏమైందబ్బా?
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు రోజురోజుకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్‌లో చిరుకు 9 లక్షలకు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అయ్యారు. ఆయనే సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. గత రెండు రోజులగా ఈ విషయం హాట్ టాపిక్‌గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. […]









