వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. […]

బాల‌య్య `అఖండ‌`పై శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్, పూర్ణ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండ‌పై శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఉద‌యం శ్రీ‌కాంత్ కుటుంబ‌స‌మేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]

వంట‌ల‌క్క‌గా మంచు ల‌క్ష్మి..ఆ యంగ్ హీరోతో ర‌చ్చ ర‌చ్చ‌!

సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ల‌క్ష్మి సినిమాలు చేయ‌క‌పోయినా.. టీవీ షోల‌తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడ ఈ అమ్మ‌డు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం వంట‌ల‌క్క‌గా మారింది. కొత్త కంటెంట్‌తో పాటు సరికొత్త షోలతో ప్రేక్షకులను అల‌రిస్తున్న ఆహ‌.. త్వ‌ర‌లోనే `ఆహా భోజనంబు` అంటూ వంటల ప్రోగ్రామ్‌తో రాబోతోంది. ఈ ప్రోగ్రామ్‌కు మంచు ల‌క్ష్మి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో సెల‌బ్రెటీల చేత […]

చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్ట‌ర్‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శ‌క‌త్వ వ‌హించ‌నున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌నిని సంప్ర‌దించ‌గా.. ఆయ‌న […]

భార‌త్‌లో మ‌రింత దిగ‌జారిన‌ క‌రోనా కేసులు..374 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న కూడా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత‌గా దిగ‌జారాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,093 […]

శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌..ఏం జ‌రిగిదంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భ‌ర్త‌, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో న‌మోదైన ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రానే ఉన్నాడ‌ని ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన క‌మీష‌న‌ర్‌.. కుంద్రాకు […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స‌త్య‌దేవ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌త్య‌దేవ‌.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల‌తో స‌త్య‌దేవ్ స‌త్తా ఏంటో అంద‌రికీ తెలిసింది. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించే వారిలో ఈయ‌నా ఒక‌రు. ఇక ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న స‌త్య‌దేవ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. […]