రంగస్థలం 2.. హీరో , హీరోయిన్ విషయంలో బిగ్ ఛేంజ్‌.. చివరకు ఆమె క్యారెక్టర్ కూడా రీప్లేస్ చేశారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ ఎమోషన్స్‌తో చిట్టిబాబు – రామలక్ష్మి లవ్ స్టోరీ నీ కలిపి అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి సుక్కు బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి లెక్కల మాస్టర్ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడట‌. రంగస్థలం 2 కోసం […]