విజ‌య్ మెర్స‌ల్ దెబ్బ‌తో ర‌జ‌నీ రికార్డులు గ‌ల్లంతు

వివాదాల సుడిగుండంలో విల‌విల్లాడుతోన్న కోలీవుడ్ స్టార్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ లేటెస్ట్ మూవీ మెర్స‌ల్ ఈ వివాదాల‌ను బాగా క్యాష్ చేసుకుంటూ వ‌సూళ్ల దుమ్ము దులిపేస్తోంది. విజ‌య్‌కు ఎప్పుడో తుపాకీ, క‌త్తి లాంటి సినిమాల త‌ర్వాత స‌రైన సినిమా ప‌డ‌లేదు. ఇక చాలా రోజుల త‌ర్వాత మెర్స‌ల్‌కు మంచి టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడేస్తోంది. ఓ వైపు జీఎస్టీకి వ్య‌తిరేకంగా డైలాగులు ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ డైలాగులు తొల‌గించాల‌ని చెప్ప‌డం, మ‌రోవైపు రాహుల్‌గాంధీ […]

ధనుష్ ‘కబాలి’కి రంగం సిద్ధమైందా

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పబ్లిసిటీ మోత మోగించేసింది ‘కబాలి’ సినిమా. అయితే ఇంత సెన్సేషన్‌ సృస్టించినప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యాక ఆశించి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమాకి సీక్వెల్‌ రానుందని వార్తలు వస్తున్నాయి. రావడమే కాదు ఏకంగా డిసెంబర్‌లో ‘కబాలి 2’ సెట్స్‌ మీదకు వెళ్ళనుందట కూడా. అంతేకాదు ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మించే అవకాశం ఉందట. ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ధనుష్‌ సోషల్‌ […]

రజని దెబ్బకి అల్లడుతున్నారట

తెలుగు నాట లక్ష్మీగణపతి ఫిలిమ్స్ తెలియని వాళ్ళుఉండరు ఎందుకంటే ఒకప్పుడు ఏ డబ్బింగ్ సినిమా వచ్చినా ఇంటింటా ప్రతి టీవీ ఛానల్ లో యాడ్స్ తో అదరగొట్టేసేవాళ్ళు అంత సూపర్ ఫేమస్ అయిన లక్ష్మీగణపతి ఫిలిమ్స్ కొన్నేళ్లుగా ఆ సంస్థ కనబడకపోవటానికి కారణమేమిటో తెలుసా … రజనీకాంత్‌ సినిమా ‘కొచ్చాడయాన్‌’ తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ కొని వారు పెద్ద తప్పే చేశారు. ఆ సినిమా మిగిల్చిన నష్టాలకి ఇప్పటికీ వారు కోలుకోలేదు. ఆతర్వాత వచ్చిన లింగా కూడా […]

సూపర్‌ స్టార్‌పై ఫన్నీ కంప్లయింట్‌

వెండితెరపై హీరోలు చేసే యాక్షన్‌ సీన్స్‌ చూసి అభిమానులు థ్రిల్లవుతారు. అభిమానుల్ని అలరించడానికి హీరోలు ఎంత సాహసానికైనా వెనుకాడరు. ఆ సాహసంలో వారికి ఆనందం కనిపిస్తుంటుంది. అభిమానులు ఆ సీన్స్‌ చూసి ఎలా థ్రిల్లవుతారో ఊహించుకుని, ఆ ఉత్సాహంతో సాహసాలు చేసేస్తారు. కానీ అలాంటి సాహసాలు కూడా అభిమానులకు ఆవేదన కలిగిస్తాయా? ఇదిగో, ఈ వ్యక్తి గురించి వింటే అది నిజమనిపిస్తుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమా కోసం చాలా సాహసాలు చేశాడు. ఆ […]

400 కోట్లు దేవుడెరుగు లాస్ లేదంతే!

భారీ ఫ్లాప్‌ తప్పదని ‘కబాలి’ గురించి ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్స్‌ వేసిన అంచనాలు తల్లకిందులయ్యేలా ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లు, వారు అమలు పర్చిన వ్యూహాలతో సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళు వస్తున్నాయని సమాచారమ్‌. మామూలుగా తొలి మూడు రోజులకు అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిపోతూ ఉంటుంది. ‘కబాలి’ దగ్గరకొచ్చేసరికి వారం రోజుల పైనే చాలా చోట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌లు అయిపోయాయట. తద్వారా అందరూ రికవరీ అయిపోవచ్చని సమాచారమ్‌. […]

కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క

కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]

1st డే తమిళ్ 100 కోట్లు మొత్తం 250 కోట్లా?

రజినీకాంత్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా జరిగిన మాట వాస్తవమే.రిలీజ్ కి ముందు ఇంతక ముందెన్నడూ ఏ సినిమాకి రాని హైప్ సూపర్ స్టార్ సినిమాకి వచ్చింది.ఇంకేముంది కలెక్షన్స్ పంట పండుతుందని అందరు ముందుగానే ఊహించారు. అయితే మొదిటి షో అయ్యే సరికే టాక్ బయటొచ్చేసింది.కొందరు డిజాస్టర్ అంటుంటే ఇంకొందరు పర్లేదని సరిపెడుతున్నారు తప్ప సినిమా సూపర్ అని అన్న నాధుడే లేదన్నది నిర్వివాదాంశం.ఇలాంటి తరుణం లో నిర్మాత చెప్తున్న కలెక్షన్ లెక్కలు కళ్ళు […]

ఒక్క రోజులో 100 కోట్లు కబాలి

వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ  రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా […]

‘కబాలి’కి కత్తిరింపులు!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మూవీకి ఉండే క్రేజ్ ఏ సినిమాకీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా వస్తోందంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. కబాలికీ అలాంటి రెస్పాన్సే నెలకొంది. వివిధ రకాల ప్రచారం ఆ సినిమాకి విపరీతమైన హైప్ ను తీసుకువచ్చింది. అయితే, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చినప్పటికీ, సినిమా సాగతీత ధోరణిలో ఉందన్న టాక్ వచ్చింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల నిడివి బాగా ఎక్కువవడంతో ప్రేక్షకులు కాస్త […]