ఆ హీరోయిన్ తో లవ్ సీన్లు అంటే నరకమే.. హాలీవుడ్ హీరో?

హాలీవుడ్ హీరో స్టార్ జేక్ గైలెన్హల్ హీరోయిన్ జెన్నీఫర్ అనిస్టన్ తో కలిసి పనిచేయడం నరకమని అంటున్నాడు. వీరిద్దరూ 2002లో వచ్చిన ద గుడ్ గర్ల్ అనే ఒక సినిమాలో కలిసి నటించారు. ఇక తాజాగా జేక్ హోవార్డ్ స్టెర్న్ షోకి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆనాటి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జెన్నిఫర్ తో కలిసి పనిచేయడం టార్చర్ అని చెప్పుకొచ్చాడు. అయితే అందుకు గల కారణం ఆమె అంటే ఎంతో […]