ప్రముఖ హీరో సిద్దార్థ్, అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముహా సముద్రం సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్దార్థ్-అదితి ప్రేమలో పడ్డారని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీస్, ఫంక్షన్స్, ముంబై విధుల్లో ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. కానీ, నేరుగా సిద్దార్థ్-అదితి డేటింగ్ వార్తలపై స్పందించడం […]
Tag: hilight
జయలలిత గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రాధిక..!!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా నిజం విత్ స్మిత అనే కార్యక్రమానికి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తో పాటు సుప్రియ ,స్వప్న దత్తుల కూడా హాజరవ్వడం జరిగింది. ఈ టాక్స్ సోనీ లైవ్లో ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు..ముఖ్యంగా రాజకీయాలలోకి వచ్చిన దానిపైన మాట్లాడడం జరిగింది అలాగే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రాధిక పలు ఆసక్తికరమైన […]
అమ్మ కోరిక తీర్చడానికి ఆరాటపడుతున్న జాన్వీ కపూర్..!!
బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ అలనాటి హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. దీంతో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాలో ఈమె హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రంతోనే మొదటిసారిగా తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్ డైరెక్టర్ […]
అందాల ఆరబోతలో తెగించేసిన మృణాల్ ఠాగూర్..!
సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె అందాల డోస్ పెంచేసి అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అయితే ఒక వర్గం వారు ఈమెను సీత పాత్రలో పూర్తిగా ఓన్ చేసుకున్నారు. అలాంటివారు ఈమెను ఇలా అందాల ఆరబోతలో చూసి తట్టుకోలేకపోతున్నారు..ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు రోజురోజుకీ ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్లామర్ […]
మొన్న సమంత.. నిన్న అమీషా.. నేడు కత్రినా.. షాకింగ్ ట్విస్ట్.. ఉమైర్ సందు..!!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నటీనటుల పైన పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు దుబాయ్ క్రీటిక్ ఉమైర్ సందు. మొదట్లో సినిమాల ట్విట్టర్లు రివ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉమైర్ వీటి వల్ల కూడా ఎన్నో రకాలుగా ట్రోల్ కి గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు తన కొత్త ట్విట్టర్ అకౌంట్ నుంచి నటీనటుల గురించి కొన్ని విషయాలను రాస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.. గడిచిన కొద్ది రోజుల […]
నాగచైతన్య తల్లికి నాగార్జున విడాకులు ఇవ్వడానికి కారణం..?
టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సపరేటు స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. తన తండ్రి బాటలోనే నాగార్జున కూడా పయనిస్తూ పలు సినిమాలలో నటిస్తూ టాలీవుడ్లో స్టార్ హీరో గా వెలుగుతున్నారు.. అంతేకాకుండా నాగార్జున కుమారులు నాగచైతన్య ,అఖిల్ వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక నాగచైతన్య నాగార్జునకు మొదటి భార్య ఆయన లక్ష్మికి జన్మించారు. నాగార్జున, లక్ష్మి విడిపోవడానికి గల […]
సౌత్ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సి..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ను తెచ్చుకుంది హీరోయిన్ తాప్సి. 2010లో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. తన మొదటి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడంతో ఇమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుందని భావించారు. అన్నట్లుగానే మంచి ఆఫర్లతో కొద్దికాలం నేట్టుకొచ్చింది. కానీ ఆమె కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. అగ్ర హీరోలతో చేసినప్పటికీ ఆ సినిమాలు ఈమెకి ప్లస్ కాలేకపోయాయి. ఇక […]
`శాకుంతలం` బాగోలేదన్న నెటిజన్.. సమంత చేసిన పనికి అంతా షాక్!
ప్రముఖ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించాడు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదలైంది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత అభిమానులు సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ […]
ఏడో నెలలోనూ కనిపించని ఉపాసన బేబీ బంప్.. కారణం ఏంటో తెలుసా?
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి జరిగిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి అందరితో పంచుకున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండండి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల అని అంటున్నారు. అయితే అందరికీ ఒకటే డౌట్. ఏడు నెలలోనూ ఉపాసనకు బేబీ బంప్ […]









