ఎపిక్ డిజాస్టర్ గా `శాకుంత‌లం`.. ఎన్ని కోట్ల న‌ష్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన‌ `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ తెర‌కెక్కించిన ఈ మూవీని దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మించారు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎపిక్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. యావ‌రేజ్ టాక్ తో శాకుంత‌లం బాక్సాపీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. […]

వీరసింహారెడ్డి..100 విజయోత్సవం.. ఎక్కడంటే..?

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు..బాలయ్య ఈ వయసులో కూడా తన సినిమాలను తెరకెక్కించి కుర్ర హీరోలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. అలా మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంటున్నారు. గత ఏడాది అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. ఏడాది సంక్రాంతి […]

ఇలియానా ప్రెగ్నెన్సీకి ఆ స్టార్ హీరోయిన్ సోద‌రుడే కార‌ణ‌మా?

ప్ర‌ముఖ హీరోయిన్ ఇలియానా త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఇలియానా అనౌన్స్ చేసింది. అయితే అంద‌రికీ తెలుసు.. ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. గ‌తంలో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమ‌లో ప‌డింది.   అత‌డితో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం కూడా చేసింది. అయితే వీరిద్ద‌రూ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆండ్రూతో విడిపోయిన త‌ర్వాత ఇలియానా మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ […]

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆ సమస్యనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె తన సొంత టాలెంట్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మొట్ట మొదట నేను శైలజ అనే సినిమా తో రామ్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్. ఈమె అందంతో అమాయకత్వంతో కుర్ర కారులను తన […]

ఆక‌ట్టుకుంటున్న మంచు మనోజ్‌-మౌనిక పెళ్లి వీడియో.. మీరు చూశారా..?

మంచు మ‌నోజ్ ఇటీవ‌లే ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మంచు మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ గ‌తంలో ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకోగా.. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనిక‌కు కూడా గ‌తంలో పెళ్లి జ‌రిగి.. ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అయితే కొడుకు పుట్టిన […]

ఆమె వ‌ల్లే కృతి శెట్టి కెరీర్ నాశ‌నం అవుతుందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ విష‌యాలు!?

అందాల భామ కృతి శెట్టి కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ గ‌త ఏడాది ఈ భామ‌కు ఏమాత్రం కలిసి రాలేదు. కృతి శెట్టి నటించిన ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. దాంతో కృతి శెట్టి గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు ఆఫర్లు అంతంత మాత్రంగా […]

ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరుపొందింది ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఈ సినిమా VFX కారణంగా కాస్త ఆలస్యం అవుతోంది .ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నారు ఈ […]

pooja hegde

ఆ హీరోతో ఒక్క‌సారైనా చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన పూజా హెగ్డే!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సక్సెస్ లేకపోయినా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. […]

ఒక్క నైట్ అంటే నో చెప్పింది.. స‌మంత‌పై ప్ర‌ముఖ డైరెక్టర్ హాట్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్ గా `శాకుంత‌లం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం అయింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే స‌మంత‌పై తాజాగా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శివ నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. 2010లో విడుద‌లైన సూప‌ర్ హిట్ మూవీ ‘ఏ మాయ చేసావే’తో స‌మంత సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నిజానికి స‌మంత‌ను తాను ఇండ‌స్ట్రీకి […]