అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు […]
Tag: Entertainment News
మరో రీమేక్ చేయడానికి సిద్ధమైన చిరు.. ఈసారైనా విజయం సాధించేనా..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన చిరు వరుస ఫ్లాప్స్‌తో బాధపడుతున్న సమయంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా బోళా శంకర్ సినిమాని చిరు చేస్తున్నాడు. ఇప్పటికే […]
భార్యపై ఫన్నీ పోస్ట్ పెట్టిన హీరో యశ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్..
చిన్న సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యశ్. కేజిఎఫ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన యశ్ రాధిక పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముద్దుగుమ్మను 2016లో ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా, ఆమె సినిమాల్లో కూడా మెరిసింది. వీరిద్దరూ బెస్ట్ కపుల్‌గా కనిపిస్తూ అందరికీ ముచ్చట గొలుపుతున్నారు. కపుల్ గోల్స్ కూడా పెంచుతున్నారు. తాజాగా యశ్ తన […]
మెగా హీరో విషయంలో అతి చేస్తున్న మీడియా.. కొంప ముంచేందుకేనా?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ మెగా హీరో హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిజానికి ప్రమాదం జరిగినప్పుడు అబ్దుల్ పర్హాన్ అనే వ్యక్తి చాలా వేగంగా స్పందించి ఆసుపత్రికి చేర్చే విషయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకు గాను మెగా ఫ్యామిలీ సదరు యువకుడికి భారీ ఎత్తున డబ్బులు అందించిందని వార్తలు వచ్చాయి. దాంతో ఎంత ఇచ్చారనే విషయం తెలుసుకునేందుకు అబ్దుల్‌కి […]
ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. అందుకేనా?
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ తరువాత ‘సార్’ సినిమాలో ధనుష్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సౌత్ లో చక్కర్లు కొడుతుంది. సంయుక్త ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఆమెది గోల్డెన్ లెగ్ అని సౌత్ ప్రేక్షకులు ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా సంయుక్త మీనన్ ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన విరూపాక్ష […]
యాంకర్ సుమ గొంతు నొక్కిన గోపీచంద్.. షాక్ అయిన ఆడియన్స్..
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో, సెలబ్రిటీ టాక్ షోలలో ఇలా ప్రతీ చోటా సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే “సుమ అడ్డా” అనే ప్రోగ్రామ్‌కి సుమా కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సినీ స్టార్ట్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి వస్తుంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు […]
షారుక్ ఖాన్ సినిమాలో బికినీ ధరించిన నయనతార.. కారణమిదే..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన పఠాన్ సినిమా షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో షారుక్ తర్వాతి సినిమా అయిన జవాన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ […]
హీరో నాని పై డైరెక్టర్ శ్రీకాంత్ సీరియస్.. వీడియో వైరల్..
ఒక సినిమా పూర్తి కావాలంటే డైరెక్టర్‌కి ఆ సినిమాలో నటించే ఆర్టిస్టులకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా డైరెక్టర్‌కి, హీరోకి మధ్య మంచి బాండింగ్ ఉంటే సినిమాలో ఎలాంటి లోటు పాట్లు ఉండవు. అయితే కొంతమంది స్టార్ హీరోలతో సినిమా తీసే విషయంలో చాలా ఆందోళన చెందుతుంటారు. సినిమాలో డైరెక్టర్ అనుకున్న సీన్ సరిగ్గా రాకపోయినా కూడా హీరోని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిరాశ పడుతుంటారు. ఇలాంటి ఘటన ఇటీవలే ఒక కొత్త […]
బాలీవుడ్ సీక్రెట్స్ బట్టబయలు చేసిన ప్రియాంక.. వాటిని అప్పుడే క్షమించాను అంటూ..
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రిష్, డాన్, ఓం శాంతి ఓం, ఫ్యాషన్, బాజీరావు మస్తానీ లాంటి హిట్ సినిమాలలో నటించింది. ఆమె నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత 2019లో బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ ఏడాది ఆమె నటించిన చివరి సినిమా ‘ది స్కై ఇన్ పింక్ ‘. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్‌లో కొత్త […]